संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
आंध्र प्रदेश

APMDSC 2025 పై కీలక నిర్ణయం వెలువడింది

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
APMDSC 2025 పై కీలక నిర్ణయం వెలువడింది

खबर की मुख्य बातें

  • ఆగస్టు 20 పున్నమి ప్రతినిధి : APMDSC 2025 పై కీలక నిర్ణయం వెలువడింది నేటి సాయంత్రానికి వెబ్సైట్ లోకి మెరిట్ లిస్ట్ విడుదల.
  • రేపు ఉదయానికి సెలక్షన్ లిస్ట్ సిద్ధం చేసి రోస్టర్ పాయింట్స్ కి అనుగుణంగా ఎంపికైన అభ్యర్థుల చరవాణిలకు సమాచారం అందవేత.
  • వీలైతే ఈ రాత్రికే అభ్యర్థులకు నేరుగా మొబైల్ ఫోన్ లకు సమాచార పంపిణీ.

ఆగస్టు 20 పున్నమి ప్రతినిధి :
APMDSC 2025 పై కీలక నిర్ణయం వెలువడింది
నేటి సాయంత్రానికి వెబ్సైట్ లోకి మెరిట్ లిస్ట్ విడుదల.
రేపు ఉదయానికి సెలక్షన్ లిస్ట్ సిద్ధం చేసి రోస్టర్ పాయింట్స్ కి అనుగుణంగా ఎంపికైన అభ్యర్థుల చరవాణిలకు సమాచారం అందవేత.
వీలైతే ఈ రాత్రికే అభ్యర్థులకు నేరుగా మొబైల్ ఫోన్ లకు సమాచార పంపిణీ.
21 నుండి సర్టిఫికెట్ల వెరిఫికేషన్.. సెప్టెంబర్ 5 నాటికి పాఠశాలల్లోకి నూతన ఉపాధ్యాయులు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *