ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు తాజా ప్రకటన ప్రకారం, 2025 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫీజు చెల్లించడానికి గడువు అక్టోబర్ 30, 2025 వరకు పొడిగించబడింది. ఇంకా ఫీజు చెల్లించని విద్యార్థులు ఈ తేదీ లోపు చెల్లించవచ్చు. గడువు దాటిన తర్వాత రూ.1,000 ఆలస్య రుసుముతో నవంబర్ 6, 2025 వరకు ఫీజు చెల్లించుకునే అవకాశం కల్పించారు. విద్యార్థులు తమ కళాశాలల ద్వారా లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫీజులు సమర్పించాలి. బోర్డు అధికారులు ఆలస్యం చేయకుండా ఫీజులు చెల్లించాలని సూచించారు.

ఏపి ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు – విద్యార్థులకు మరో అవకాశం!