ఎస్సై శివ రాకేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్న మనుబోలు టిడిపి నాయకులు
మాజీ మంత్రివర్యులు సర్వేపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మనుబోలు మండల లో ఏ సమస్య అయినా తన పంథాలో పరిష్కరిస్తూ మండలంలో మంచి పేరు తెచ్చుకున్న మన ఎస్సై శివరాకేష్ గారికి స్టేషన్ సిబ్బందికి వారు గత నాలుగు రోజులుగా తుఫాన్ కారణంగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకే కాకుండా ఏ సమస్యకైనా ఎప్పుడూ ఫోన్ చేసినా స్పందించి సమస్య చెప్పిన వెంటనే స్పందించి తక్షణం అక్కడకు వచ్చి పరిష్కరిస్తూ ఎటువంటి సమస్యలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టి రేయింబవళ్ళు శ్రమించి ఎప్పటికప్పుడు సమస్యలను వారి శక్తి వంచన లేకుండా పరిష్కరిస్తూ తుఫాను ఎదుర్కొన్న వారికి మరియు కార్యాలయ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతూ మనుబోలు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు బుధవారం నాడు ఆయన కార్యాలయానికి వెళ్లి ఘన సన్మానం నిర్వహించి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో చేరెడ్డి పద్మనాభరెడ్డి మోపూరు ధనుంజయ రెడ్డి సాని వెంకట రమణయ్య శివుడు రాజా గౌడ్ నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ చల్లగిరి చిట్టిబాబు పాడి శివయ్య పునోద్ రాయల్ మణి తదితరులు పాల్గొన్నారు


