పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 30 :సంస్థన్నా రాయణపురం మండలం
సర్వేల్ (మర్రిగూడెం) గ్రామానికి చెందిన కామ్రేడ్ కీ”శే,ఎల్లంకి మారన్నా తల్లి ఎల్లంకి కాశమ్మ మరణించిన వార్త తెలుసుకొని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు వారి కుటుంబానికి భరోసాగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చలమల్ల కృష్ణారెడ్డి 10,000/- పదివేల రూపాయలు ఆర్థిక సహయం కాంగ్రెస్ పార్టీ నాయకులు అందించడం జరిగింది, ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు యువకులు పాల్గొని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది

*ఎల్లంకి కాశమ్మ కుటుంబానికి భరోసాగా నిలిచిన చలమల కృష్ణారెడ్డి *
పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 30 :సంస్థన్నా రాయణపురం మండలం సర్వేల్ (మర్రిగూడెం) గ్రామానికి చెందిన కామ్రేడ్ కీ”శే,ఎల్లంకి మారన్నా తల్లి ఎల్లంకి కాశమ్మ మరణించిన వార్త తెలుసుకొని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు వారి కుటుంబానికి భరోసాగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చలమల్ల కృష్ణారెడ్డి 10,000/- పదివేల రూపాయలు ఆర్థిక సహయం కాంగ్రెస్ పార్టీ నాయకులు అందించడం జరిగింది, ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు యువకులు పాల్గొని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది

