Monday, 23 March 2026
  • Home  
  • ఎలమంచిలి క్రాస్ రోడ్డు వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.!
- అనకాపల్లి

ఎలమంచిలి క్రాస్ రోడ్డు వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.!

ఎలమంచిలి క్రాస్ రోడ్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు డిసెంబర్ 22( పున్నమి న్యూస్ ప్రతినిధి ): అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం రేగుపాలెం క్రాస్ రోడ్ వద్ద పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఎలమంచిలి రూరల్ ఎస్సై ఉపేంద్ర ఆధ్వర్యంలో రాత్రి వేళల్లో ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ద్విచక్ర వాహనాలను ఆపి లైసెన్సులు, హెల్మెట్ వినియోగాన్ని పరిశీలించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. రోడ్డు భద్రత కోసం ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

ఎలమంచిలి క్రాస్ రోడ్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
డిసెంబర్ 22( పున్నమి న్యూస్ ప్రతినిధి ):
అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం రేగుపాలెం క్రాస్ రోడ్ వద్ద పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఎలమంచిలి రూరల్ ఎస్సై ఉపేంద్ర ఆధ్వర్యంలో రాత్రి వేళల్లో ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ద్విచక్ర వాహనాలను ఆపి లైసెన్సులు, హెల్మెట్ వినియోగాన్ని పరిశీలించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. రోడ్డు భద్రత కోసం ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.