శ్రీకాళహస్తి అక్టోబర్ 27, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజిక వర్గ శ్యాసన సభ సబ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ముంపు ప్రాంతాలను గుర్తించి వర్షం కారణంగా ఇబ్బంది పడుతున్న బాదితులకు బాసటగా ఉండాలని ఎమ్మెల్యే పిలుపునివ్వడంతో ఎమ్మెల్యే పిలుపు మేరకు తెదేపా నాయకులు నియోజిక వర్గంలోని ముళ్లపూడి ఎస్టీ కాలనీ, ఈదల కాలువలో మొంథా తుఫాను ప్రభావంతో ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా మండల అధ్యక్షుడు అక్షింతల కిష్ణా యాదవ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రంగినేని చెంచయనాయుడు, యునిట్ ఇంచార్జ బత్తయ్య, తహశీల్దారు జనార్థన్ రాజు, డి.టి అనిల్, యం.పి.డ.ఓ ఇరిగేషన్ ఎ.ఇ, ప్రభుత్వ అధికారులటో కలసి నీటి సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా తెదేపా నాయకులు మాట్లాడుతూ మొంథా తుఫాను కారణంగా ఈదుల కాలవులో ప్రవాహం ఎక్కవగా ఉండడంతో సెంటర్ ప్రజల ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండేలా ప్రభుత్వ అధికారులను ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అప్రమత్తం చెయ్యడం జరిగిందని, ప్రజలకు తుఫాను కారణంగా ఎమైనా ఇబ్బందులు వస్తే పార్టీ నాయకులకు దృష్టికీ తీసుకు రావాలని తద్వారా అధికారులను అప్రమత్తం చేసేందుకు అవకాశం ఉంటుందని తెదేపా నాయకులు గ్రామస్తులను కోరారు

ఎమ్మెల్యే అదేశాలతో ముంపు ప్రాంతాలలో పర్యటించిన తెదేపా నాయకులు