Thursday, 5 February 2026
  • Home  
  • ఎమ్మెల్యే అంజిబాబును కలిసిన భీమవరం శ్రీదాసాంజనేయ స్వామి దేవస్థానం పాలక వర్గం
- ఆంధ్రప్రదేశ్ - పశ్చిమ గోదావరి

ఎమ్మెల్యే అంజిబాబును కలిసిన భీమవరం శ్రీదాసాంజనేయ స్వామి దేవస్థానం పాలక వర్గం

భీమవరం : భీమవరం శ్రీదాసాంజనేయ స్వామి దేవస్థానం నూతన పాలకవర్గ సభ్యులు రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఆలయ అధ్యక్షులుగా దారపురెడ్డి త్రివిక్రమ్, సభ్యులు వేలూరి సుబ్రహ్మణ్యం, మెంటే మనోజ్ కుమార్, యర్రంశెట్టి గౌతమ్, యియ్యపు మాధవి, వేపాడ లక్ష్మి, ములుగుర్తి శ్రీనివాసరావు, గంధం రాధ నియమితులయ్యారు. ఇచ్చిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తించి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవాలయంలో ఏర్పాట్లు చూడాలన్నారు.

భీమవరం :

భీమవరం శ్రీదాసాంజనేయ స్వామి దేవస్థానం నూతన పాలకవర్గ సభ్యులు

రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ను మర్యాద పూర్వకంగా కలిశారు.

ఆలయ అధ్యక్షులుగా దారపురెడ్డి త్రివిక్రమ్, సభ్యులు వేలూరి సుబ్రహ్మణ్యం, మెంటే మనోజ్ కుమార్, యర్రంశెట్టి గౌతమ్, యియ్యపు మాధవి, వేపాడ లక్ష్మి, ములుగుర్తి శ్రీనివాసరావు, గంధం రాధ నియమితులయ్యారు.

ఇచ్చిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తించి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు.

భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవాలయంలో ఏర్పాట్లు చూడాలన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.