Monday, 23 March 2026
  • Home  
  • ఎన్టీఆర్ భరోసా పించను పంపిణీ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సుప్రజ
- తిరుపతి

ఎన్టీఆర్ భరోసా పించను పంపిణీ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సుప్రజ

శ్రీకాళహస్తి, జనవరి 31, పున్నమి న్యూస్: శ్రీ కాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అదేశాల మేరకు శనివారం నాడు పురపాలక సంఘం పరిధిలోని 9 వార్డ్ మాజీ కౌన్సిలర్ ఉన్నం సుప్రజ అధ్వర్యంలో లబ్ది దారులకు వేకువ జామునే పురపాలక సంఘం అధికారులతో కలిసి ఎన్టీఆర్ భరోసా పించను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా అమే మాట్లాడుతూ .. ఒకడవ తారిఖ సెలవు రోజు వస్తే ముందు రోజే లబ్ధి దారులకు పించను డబ్బులు అందించేలా కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని గత పాలకులు నిర్లక్ష్య పాలనతో అభివృద్ధిలో అట్టడుగు స్తాయికి పడిపోయిందని రాష్ట్ర అప్పులు ఊబిలో కురుకు పోవడంతో చంద్రబాబునాయుడు పాలన పగ్గాలు చేపట్టిన తరువాత సూపర్ సిక్స్ హామీలు ఆమలు చేస్తు ముందుకు పోవడం జరుగుతొందన్నారు. ఎన్ని కష్టాలు ఉన్న పించన్ లబ్ధిదారులకు ఇంటి పెద్దగా ప్రతినేల క్రమం తప్పకుండా పించన్ అందించడం జరుగుతోందని ఆమె తెలియజేసారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం అధికారులు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు ముందుగానే పించను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.