Friday, 6 February 2026
  • Home  
  • ఎన్‌టీఆర్ జిల్లాలో తుపాను ముప్పు ప్రాంతాలను సంయుక్త కలెక్టర్లు, ఆర్డీవోలు విస్తృతంగా పరిశీలించుకున్నారు
- ఎన్ టి ఆర్ జిల్లా

ఎన్‌టీఆర్ జిల్లాలో తుపాను ముప్పు ప్రాంతాలను సంయుక్త కలెక్టర్లు, ఆర్డీవోలు విస్తృతంగా పరిశీలించుకున్నారు

ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ్ ఆదేశాల మేరకు సంయుక్త కలెక్టర్లు మరియు ఆర్డీవోలు ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల్లో విస్తృత పర్యటనలు నిర్వహించారు. *కొండపల్లి* : సంయుక్త కలెక్టర్ ఎస్. ఇలక్కియ్ ముంపు పొంచి ఉన్న ప్రాంతాలను పరిశీలించి ప్రజల ను అప్రమత్తం చేశారు. *తిరువూరు* : ఆర్డీవో కే.మాధురి భగత్ సింగ్ కాలనీ, గంపలగూడెం పునరావాస కేంద్రాలు, కట్టలేరు వాగు బ్రిడ్జిని పరిశీలించారు. *నందిగామ* : ఆర్డీవో కే.బాలకృష్ణ విలియమ్స్ పేట, ఊర చెరువునుపర్యవేక్షించారు. *విజయవాడ* : ఆర్డీవో కావూరి చైతన్య 46వ వార్డులోని దుర్బల భవనాలు, సితార సెంటర్ కొండ చరియల ముప్పు ఉన్న ప్రాంతాలను పరిశీలించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. అధికారులు ప్రభుత్వ మార్గదర్శ కాల ప్రకారం తుపాను ఎదుర్కో వడానికి తీసుకున్న ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి సూచనలు అందించారు.

ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ్ ఆదేశాల మేరకు సంయుక్త కలెక్టర్లు మరియు ఆర్డీవోలు ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల్లో విస్తృత పర్యటనలు నిర్వహించారు.
*కొండపల్లి* : సంయుక్త కలెక్టర్ ఎస్. ఇలక్కియ్ ముంపు పొంచి ఉన్న ప్రాంతాలను పరిశీలించి ప్రజల ను అప్రమత్తం చేశారు.
*తిరువూరు* : ఆర్డీవో కే.మాధురి భగత్ సింగ్ కాలనీ, గంపలగూడెం పునరావాస కేంద్రాలు, కట్టలేరు వాగు బ్రిడ్జిని పరిశీలించారు.
*నందిగామ* : ఆర్డీవో కే.బాలకృష్ణ విలియమ్స్ పేట, ఊర చెరువునుపర్యవేక్షించారు.
*విజయవాడ* : ఆర్డీవో కావూరి చైతన్య 46వ వార్డులోని దుర్బల భవనాలు, సితార సెంటర్ కొండ చరియల ముప్పు ఉన్న ప్రాంతాలను పరిశీలించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.
అధికారులు ప్రభుత్వ మార్గదర్శ కాల ప్రకారం తుపాను ఎదుర్కో వడానికి తీసుకున్న ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి సూచనలు అందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.