Thursday, 26 March 2026
  • Home  
  • ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్సిపల్‌ రిజర్వేషన్లు ఖరారు – కార్పొరేషన్లు, మున్సిపాలిటీల వారీగా వివరాలు
- ఖమ్మం

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్సిపల్‌ రిజర్వేషన్లు ఖరారు – కార్పొరేషన్లు, మున్సిపాలిటీల వారీగా వివరాలు

ఖమ్మం జనవరి ( పున్నమి ప్రతినిధి) ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాబోయే మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు సంబంధించిన డివిజన్‌/వార్డు రిజర్వేషన్లను ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, అన్‌రిజర్వుడ్‌ (UR) కేటగిరీలకు కేటాయింపులు ఈ విధంగా ఉన్నాయి. ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్ (60 డివిజన్లు): ఎస్టీ : 1 ఎస్సీ : 7 బీసీ : 20 అన్‌రిజర్వుడ్‌ (UR) : 32 కొత్తగూడెం మున్సిపల్‌ కార్పొరేషన్: ఎస్టీ : 11 ఎస్సీ : 12 బీసీ : 7 అన్‌రిజర్వుడ్‌ (UR) : 30 ఏదులాపురం (32 వార్డులు): ఎస్టీ : 3 ఎస్సీ : 7 బీసీ : 6 అన్‌రిజర్వుడ్‌ (UR) : 16 కల్లూరు: ఎస్టీ : 3 ఎస్సీ : 5 బీసీ : 2 అన్‌రిజర్వుడ్‌ (UR) : 10 మధిర: ఎస్టీ : 1 ఎస్సీ : 6 బీసీ : 4 అన్‌రిజర్వుడ్‌ (UR) : 11 సత్తుపల్లి: ఎస్టీ : 1 ఎస్సీ : 3 బీసీ : 7 అన్‌రిజర్వుడ్‌ (UR) : 12 వైరా: ఎస్టీ : 1 ఎస్సీ : 5 బీసీ : 4 అన్‌రిజర్వుడ్‌ (UR) : 10 అశ్వరావుపేట: ఎస్టీ : 3 ఎస్సీ : 4 బీసీ : 4 అన్‌రిజర్వుడ్‌ (UR) : 11 ఇల్లెందు: ఎస్టీ : 2 ఎస్సీ : 4 బీసీ : 6 అన్‌రిజర్వుడ్‌ (UR) : 12 ఈ రిజర్వేషన్లతో రాజకీయ పార్టీల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చలు ఊపందుకున్నాయి. రాబోయే ఎన్నికలపై స్థానికంగా ఆసక్తి నెలకొంది.

ఖమ్మం జనవరి
( పున్నమి ప్రతినిధి)

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాబోయే మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు సంబంధించిన డివిజన్‌/వార్డు రిజర్వేషన్లను ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, అన్‌రిజర్వుడ్‌ (UR) కేటగిరీలకు కేటాయింపులు ఈ విధంగా ఉన్నాయి.

ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్ (60 డివిజన్లు):

ఎస్టీ : 1

ఎస్సీ : 7

బీసీ : 20

అన్‌రిజర్వుడ్‌ (UR) : 32

కొత్తగూడెం మున్సిపల్‌ కార్పొరేషన్:

ఎస్టీ : 11

ఎస్సీ : 12

బీసీ : 7

అన్‌రిజర్వుడ్‌ (UR) : 30

ఏదులాపురం (32 వార్డులు):

ఎస్టీ : 3

ఎస్సీ : 7

బీసీ : 6

అన్‌రిజర్వుడ్‌ (UR) : 16

కల్లూరు:

ఎస్టీ : 3

ఎస్సీ : 5

బీసీ : 2

అన్‌రిజర్వుడ్‌ (UR) : 10

మధిర:

ఎస్టీ : 1

ఎస్సీ : 6

బీసీ : 4

అన్‌రిజర్వుడ్‌ (UR) : 11

సత్తుపల్లి:

ఎస్టీ : 1

ఎస్సీ : 3

బీసీ : 7

అన్‌రిజర్వుడ్‌ (UR) : 12

వైరా:

ఎస్టీ : 1

ఎస్సీ : 5

బీసీ : 4

అన్‌రిజర్వుడ్‌ (UR) : 10

అశ్వరావుపేట:

ఎస్టీ : 3

ఎస్సీ : 4

బీసీ : 4

అన్‌రిజర్వుడ్‌ (UR) : 11

ఇల్లెందు:

ఎస్టీ : 2

ఎస్సీ : 4

బీసీ : 6

అన్‌రిజర్వుడ్‌ (UR) : 12

ఈ రిజర్వేషన్లతో రాజకీయ పార్టీల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చలు ఊపందుకున్నాయి. రాబోయే ఎన్నికలపై స్థానికంగా ఆసక్తి నెలకొంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.