యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి
*ఉప్పలమ్మ తోట్టేలో కార్యక్రమం*
ఈ రోజు భువనగిరి పట్టణo లోని స్థానిక RB నగర్ లొ ఉప్పలమ్మ తోట్టేలా కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లొ పీసీసీ డెలిగేట్ తాంగ్గెళ్లపల్లి రవి కుమార్ గారు ముఖ్య అతిగా పాల్గున్నారు ఈ సందర్బంగా వారు అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఈ సందర్బంగా వారు మాట్లాడు తు అమ్మ వారి ఆశీస్సులు భువనగిరి ప్రజలు పై ఉండాలి అని మొక్కలు మొక్కుకున్నారు కార్యక్రమం ఎండీ అజీమ్ తదితరులు పాల్గున్నారు….


