Friday, 6 February 2026
  • Home  
  • ఈ రోడ్లకు మోక్షం ఎపుడు…?
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఈ రోడ్లకు మోక్షం ఎపుడు…?

నెల్లూరు జిల్లా పరిధిలో(పొదలకూరు) డెగపూడి, తుమ్మల తల్పూర్ రోడ్లు రోజు రోజుకు మరి దారుణంగా తయారు అవుతున్నాయి, ప్రతిరోజూ ఉద్యోగులు, విద్యార్థులు, సాధారణ ప్రజలు ఈ రహదారులపై ప్రయాణించాల్సి రావడంతో ప్రమాదాలు సంభవించే అవకాశం పెరుగుతోంది. ఇప్పటికే కొన్ని చోట్ల బైక్ స్లిప్ అయ్యి స్వల్ప గాయాలు జరిగిన ఘటనలు నమోదయ్యాయి. ప్రజలు ఈ సమస్యను పలుమార్లు స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం కనిపించలేదు. వర్షం కారణంగా రోడ్లలో నీరు నిలిచిపోవడం వల్ల గుంతలు మరింత పెరిగిపోతున్నాయి.

నెల్లూరు జిల్లా పరిధిలో(పొదలకూరు) డెగపూడి, తుమ్మల తల్పూర్ రోడ్లు రోజు రోజుకు మరి దారుణంగా తయారు అవుతున్నాయి,
ప్రతిరోజూ ఉద్యోగులు, విద్యార్థులు, సాధారణ ప్రజలు ఈ రహదారులపై ప్రయాణించాల్సి రావడంతో ప్రమాదాలు సంభవించే అవకాశం పెరుగుతోంది. ఇప్పటికే కొన్ని చోట్ల బైక్ స్లిప్ అయ్యి స్వల్ప గాయాలు జరిగిన ఘటనలు నమోదయ్యాయి.
ప్రజలు ఈ సమస్యను పలుమార్లు స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం కనిపించలేదు. వర్షం కారణంగా రోడ్లలో నీరు నిలిచిపోవడం వల్ల గుంతలు మరింత పెరిగిపోతున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.