ఈ నెల 24న వైసీపీ కీలక సమావేశం
వైఎస్ జగన్ అధ్యక్షతన సమీక్షా సమావేశం
సమావేశానికి వైసీపీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పీఏసీ మెంబర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలతో సమావేశం
సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలని వైసీపీ సెంట్రల్ ఆఫీసు ప్రకటన


