ఈనాడు మీడియా సంస్థ వార్నింగ్
ఇకనుంచి ఈనాడు పేపర్ క్లిప్పింగ్స్ అనుమతి లేకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే, కాపీ రైట్ యాక్ట్ కింద క్రిమినల్ కేసు పెడతామని యాజమాన్యం హెచ్చరిక
ఈ క్లిప్ కూడా కేవలం సమాచారం కోసం షేర్ చేయబడింది అని ఈనాడు యాజమాన్యం గమనించగలరు


