విశాఖపట్నం, అక్టోబర్ 22:
ఇసుక కొండపై భక్తిశ్రద్ధలతో నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రత పూజా కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ , పద్మజ దంపతులు పాల్గొన్నారు.
భక్తులందరితో కలిసి స్వామివారిని దర్శించి పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే దంపతులు, భక్తజనాల సంక్షేమం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ఇసుక కొండపై శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజ
విశాఖపట్నం, అక్టోబర్ 22: ఇసుక కొండపై భక్తిశ్రద్ధలతో నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రత పూజా కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ , పద్మజ దంపతులు పాల్గొన్నారు. భక్తులందరితో కలిసి స్వామివారిని దర్శించి పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే దంపతులు, భక్తజనాల సంక్షేమం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

