Monday, 23 March 2026
  • Home  
  • ఇష్టపడి, కష్టపడేతత్వంతో చదివితే ఉన్నతశిఖరాలను చేరుకోవచ్చు- గ్రాడ్యుయేట్ పట్టా అందుకున్న సిహెచ్.మహేష్(నరసన్నపేట)
- ఆంధ్రప్రదేశ్

ఇష్టపడి, కష్టపడేతత్వంతో చదివితే ఉన్నతశిఖరాలను చేరుకోవచ్చు- గ్రాడ్యుయేట్ పట్టా అందుకున్న సిహెచ్.మహేష్(నరసన్నపేట)

విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భీమవరంలో ఉత్తమ ప్రతిభకనబరిచి పిన్నింటిపేట గ్రామానికి చెందిన సిహెచ్.మహేష్ గ్రాడ్యుయేట్ పట్టాను, శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ, వైస్ చైర్మన్ ఆర్.రవిచంద్రన్ చేతులమీదుగా సోమవారం అందుకున్నారు. ఈ సందర్భంగా సిహెచ్.మహేష్ తల్లితండ్రులు సిహెచ్. వల్లభ రావు, రాజేశ్వరిలు ఒక ప్రకటనలో మాట్లాడుతూ మహేష్ చిన్ననాటి నుండే కష్టపడే తత్వమని, చదువులో ఎప్పుడూ ముందుండేవాడన్నారు. ఈ రోజు కంప్యూటర్ సైన్స్ లో, అత్యుత్తమ ప్రతిభకనబరిచి గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకొని కళాశాలకు, తల్లితండ్రులకు మంచి పేరు తెచ్చాడని, ఇష్టపడి, కష్టపడే తత్వంతో చదివితే ఉన్నతశిఖరాలను చేరుకోవచ్చని బాగోద్వేగంతో తెలిపారు.

విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భీమవరంలో ఉత్తమ ప్రతిభకనబరిచి పిన్నింటిపేట గ్రామానికి చెందిన సిహెచ్.మహేష్ గ్రాడ్యుయేట్ పట్టాను, శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ, వైస్ చైర్మన్ ఆర్.రవిచంద్రన్ చేతులమీదుగా సోమవారం అందుకున్నారు.

ఈ సందర్భంగా సిహెచ్.మహేష్ తల్లితండ్రులు సిహెచ్. వల్లభ రావు, రాజేశ్వరిలు ఒక ప్రకటనలో మాట్లాడుతూ మహేష్ చిన్ననాటి నుండే కష్టపడే తత్వమని, చదువులో ఎప్పుడూ ముందుండేవాడన్నారు.

ఈ రోజు కంప్యూటర్ సైన్స్ లో, అత్యుత్తమ ప్రతిభకనబరిచి గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకొని కళాశాలకు, తల్లితండ్రులకు మంచి పేరు తెచ్చాడని, ఇష్టపడి, కష్టపడే తత్వంతో చదివితే ఉన్నతశిఖరాలను చేరుకోవచ్చని బాగోద్వేగంతో తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.