ఈరోజు ఇప్పగూడెం గ్రామపంచాయతీ వద్ద రైతులు నిరసన వ్యక్తం చేయడం జరిగింది తేట్టకుంట కట్ట తెగిపోవడం వల్ల కట్ట కింద ఉన్న రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది
గతంలో కట్టను ధ్వంసం చేసిన వారి పైన చర్యలు తీసుకోకుండా వదిలేయడం వల్ల ఈరోజు రైతులకి తీవ్ర నష్టం జరిగింది ఇది అధికారుల నిర్లక్ష్యనికి ఇది నిదర్శనం
అధికారులు వెంటనే వారిపైన చర్యలు తీసుకోవాలని లేని యెడల ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడి చేస్తామని
వెంటనే కట్టకు మరమత్తులు చేసి రైతులను ఆదుకోవాలని
ఇక్కడ ఉన్న రైతులకి ఒక ఎకరం అర ఎకరం భూమి తప్ప ఇంక ఎక్కువ ఉండదు ఎక్కువ మొత్తం లో దళితులు ఉంటారు అలాగే
ఒక పసలు పండించుకుని సంవత్సరం మొత్తం పుట గడుపుకునే వారే ఇక్కడి రైతులు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి చేతికి వచ్చిన పంట నిట మునిగి పోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పంట నష్టపోయిన రైతులకు నష్టరిహారం అందించి ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు ఈ కార్యక్రమంలో రైతులు నౌండ్ల గట్టుమల్లు బొంకూరి బిక్షపతి మంద మహేందర్ బొంకూరి మహేష్ బొంకూరి మదర్ మాచర్ల రమేష్ గద్దల గట్టుమల్లు సింగపురం మోష బైరపాక శ్రీనివాస్ బొంకురి వెంకటయ్య బొంకూరు శ్రీనివాస్ చాగంటి సుమన్ మంతపురం మహేష్ బొంకూరు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు


