Tuesday, 24 March 2026
  • Home  
  • ఇద్దరు డిఎస్పీలు ఒక్కటయ్యారు.
- ఆంధ్రప్రదేశ్

ఇద్దరు డిఎస్పీలు ఒక్కటయ్యారు.

పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలో ఘనంగా డీఎస్పీ వివాహ మహోత్సవం జరిగింది..గతంలో చందోలు పోలీస్‌ స్టేషన్‌లో ట్రైనింగ్‌ డీఎస్పీగా విధులు నిర్వహించి, ప్రస్తుతం కృష్ణా జిల్లా అవనిగడ్డ డీఎస్పీగా పనిచేస్తున్న విద్యశ్రీ, పల్నాడు జిల్లా గురజాల డీఎస్పీగా పనిచేస్తున్న జగదీష్ వివాహ వేడుక కన్నుల పండుగగా జరిగింది.. పోలీసు శాఖలో ఒకే క్యాడర్లో ఉన్న ఇరువురు అధికారులు ప్రేమ వివాహం చేసుకోవడం విశేషంగా మారింది..

పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలో ఘనంగా డీఎస్పీ వివాహ మహోత్సవం జరిగింది..గతంలో చందోలు పోలీస్‌ స్టేషన్‌లో ట్రైనింగ్‌ డీఎస్పీగా విధులు నిర్వహించి, ప్రస్తుతం కృష్ణా జిల్లా అవనిగడ్డ డీఎస్పీగా పనిచేస్తున్న విద్యశ్రీ, పల్నాడు జిల్లా గురజాల డీఎస్పీగా పనిచేస్తున్న జగదీష్ వివాహ వేడుక కన్నుల పండుగగా జరిగింది..
పోలీసు శాఖలో ఒకే క్యాడర్లో ఉన్న ఇరువురు అధికారులు ప్రేమ వివాహం చేసుకోవడం విశేషంగా మారింది..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.