అని అమిత్ షా గారు వివరించేదాకా ఎవరికి తెలియలేదు
*BC ల ముసుగులో ముస్లిం లకు ఇచ్చే రిజర్వేషన్ లు..*
ఆల్రెడీ,
తెలంగాణ *2004 నుండి ముస్లిం లు బీసీ రిజర్వెషన్ తో AIIMS వైద్య కాలేజీ లల్లో ప్రెవేశం పొందడాన్ని అమిత్ షా గారి దృష్టికి వచ్చింది* ముస్లిం వారికీ ఉర్దూ మీడియమ్ మాత్రమే aiims లో ప్రవేశలు ఎలా…? వైద్యం లో ఉర్దూ ప్రవేశ పెట్టేలా వ్యూహం తీసుకవచ్చారు
తెలంగాణ నుండి ఇక 2040 నాటికీ బోధకులు వారే నిపుణులు వారే
1) BC లకు 27 % రిజర్వేషన్ ఉంది..
2) ఇప్పుడు ఇచ్చేది – 5%
3) ముస్లిం లకు ఇచ్చేది – 10%.
4) మైనారిటీ రిజర్వేషన్ 4% ఆల్రెడీ ఉంది
అంటే, *అమిత్ షా గారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలల్లో ప్రచారానికి వచ్చి బీసీ రిజర్వెషన్ లల్లో ముస్లింలు చొరబడిన విషయాన్నీ ప్రజలకు కాంగ్రెస్ పాలకులు తెలియనియలేదు*
2004 లో వై ఎస్ ఆర్..బీసీ లల్లో ముస్లిం లను జోప్పించి 32 శాతం నుండి 27 కు తగ్గించినారు …….మళ్ళీ కెసిఆర్ 22 కు తగ్గించిన్నారు…? అంటే 10 శాతం ముస్లిం లకు ఉంది ఇంకా పెంచే 42 శాతం లో 20 శాతం ముస్లిం లకు ప్రధాన భాగం కావున బీసీ లు ముస్లిం రిజర్వేషన్ కోసం కొట్లాడాలి
సీఎం రేవంత్ రెడ్డి HYD city పోలీస్ నియామకలల్లో 100 లో 57 మంది ముస్లిం లకు ఉద్యోగా నియామక పత్రాలు అందజేసినారు
*ముస్లిం లకు 10% రిజర్వేషన్* ఇవ్వడానికి, BC రిజర్వేషన్ అనే పేరు తో ఒక పార్టీ ఆడుతున్న డ్రామా.
*ముస్లిం లు ఈ దేశాన్ని 800 ల సంవత్సరాలు పాలించారు..* ఏనాడు వివక్ష కు గురి కాలేదు..
మరి, ముస్లిం లు BC లు ఎలా అవుతారు..
BC రిజర్వేషన్ పేరు తో ముస్లిం లకు 10% రిజర్వేషన్ లు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామా.. వారికి ఆల్రెడీ 4% మైనారిటీ రిజర్వేషన్ ఉంది.
ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి BC రిజర్వేషన్ లు అనే డ్రామా ఆడుతున్న పార్టీ లు/ సెక్యూలర్. BC మేధావుల బ్యాచ్.,
ముస్లిం లను, BC లలో. కలిపితే, *భవిష్యత్తు జరిగే పరిణామాల గురించి ఆలోచన* లేకుండా మద్దత్తు ఇస్తున్న కొంతమంది బాగా తెలివికళ్ళ బిసి మేధావులు..
అందుకే, మన Socalled, Self. Declared. BC మేధావులను, BC నాయకులను తెలివిగా, ముందు పెట్టినారు..
ముస్లిం లు. మాత్రం సైలెంట్ గా ఉన్నారు..
మన BC నాయకులు, BC లకు తామే ప్రతినిధులం. అంటూ, Self declare చేసుకొని, ముస్లిం లకు 10% రిజర్వేషన్ లు ఇవ్వడానికి, BC రిజర్వేషన్ అంటూ, తెగ హంగామా చేస్తున్నారు..
ముందు, 800 సంవత్సరాలు పాలించిన ముస్లిం లు, మైనారిటీ హోదాలో అనేక హక్కులు అనుభవిస్తున్న ముస్లిం లు, మనలను కాఫీర్ లు అనే ముస్లిం లు,, ఎలా BC లు అవుతారో, *ముస్లిం ల రిజర్వేషన్ ల కోసం, BC లను పణంగా పెడుతున్న* Socalled BC మేధావులు/ నాయకులు చెప్పాలి…కాకతీయుల పాలనా తరువాత కాకతీయుల 2400 వందల మెట్ల బావులను కబ్జా చేసి *1275 సంవత్సరo లో ఘోరి ల పాలనా మొదలైనది కేవలం 50 సం రాలు ఉంది* క్రమంగా యాదవురాజుల పాలనా శాలివాహనుల పాలనా మొగల్ సామ్రాజ్యం లో భాగంగా నిజాం పాలనా బ్రిటిష్ అధీనం లో క్రమంగా ఘోరి ల పేరుమీద రికార్డు లు నమోదుని కాంగ్రెస్ పాలనా నేటి వరకు కొనసాగిస్తున్నది కానీ 1275 నాటి ఘోరి ల పాలనకు నేడు కూడ 2025 లో కూడ ఘోరి లు పుట్టుకు వస్తున్నారు …. దేశవ్యాప్తంగా ఉగ్రవాద సంబంధాలల్లో ఉన్న వారు కూడ ఘోరి ల వారసత్వం కొనసాగింపుగా వస్తున్నారు
ఇదే ఇపుడు బీసీ లకు కాంగ్రెస్ శాసనంగా మారబోతున్నది…

