Friday, 6 February 2026
  • Home  
  • ఇతినా ఇస్సాబ్ ఉత్ననా బాగాదారి ఎంత జనాభానో అంత వాటా సాధించుకునేఅంతవరకు ఓబీసీలు ఏకం కావాలి*
- యాదాద్రి భువనగిరి

ఇతినా ఇస్సాబ్ ఉత్ననా బాగాదారి ఎంత జనాభానో అంత వాటా సాధించుకునేఅంతవరకు ఓబీసీలు ఏకం కావాలి*

యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి సిద్దయ్య ఇతినా ఇస్సాబ్ ఉత్ననా బాగాదారి ఎంత జనాభానో అంత వాటా సాధించుకునేఅంతవరకు ఓబీసీలు ఏకం కావాలి లోకసభ ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ ఈరోజు ఢిల్లీలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఓబిసి డిపార్ట్మెంట్ “బాగాదారి న్యాయ సమ్మేళన్” కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇన్చార్జ్ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి మీనాక్షి నటరాజన్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గార్లతో యాదాద్రి భువనగిరి జిల్లా నుండి జైబాబు జైభీమ్ జైసంవిధాన్ కోఆర్డినేటర్ పోత్నక్ ప్రమోద్ కుమార్ పాల్గొనడం జరిగింది ఈకార్యక్రమంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున కార్గే, లోకసభ ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ బాగాధారి సమ్మేళనకు విచ్చేసిన వారంతా మీ మీ ప్రాంతాలకు వెళ్లి మీ మీ గ్రామాలలో ఓబీసీలందరూ ఐక్యంగా ఓబీసీల జనాభా ఎంత ఓబిసిల వాటా అంత సాధించుకోలేనంతవరకు భారత దేశంలో ఉన్న బిజెపి పార్టీ పైన పోరాటం చేసి బీసీల కుల గణనను సాధించుకొని హక్కులను కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరూ 50% మించి కూడా రిజర్వేషన్లు పొందడం కోసం ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం బీసీల యొక్క వాటాను తేల్చుకొని హక్కులను సాధించుకునే అంతవరకు పోరాటం చేయాలని రానున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కచ్చితంగా దేశవ్యాప్తంగా ఎవరి జనాభా ప్రకారం వారికి వాటాలు అందించి రాజ్యాంగఫలాలు అందరికీ అందే విధంగా ప్రజా సామ్యుద్ధంగా అందిస్తామని తెలియజేశారు ఈకార్యక్రమంలో పడిగెల ప్రదీప్ ఆంజనేయులు గౌడ్ భిక్షం రామలింగం యాదవ్ శ్రీనివాస్ నేత తదితరులు పాల్గొనడం జరిగింది*

యాదాద్రి భువనగిరి జిల్లా
పున్నమి ప్రతినిధి సిద్దయ్య
ఇతినా ఇస్సాబ్ ఉత్ననా బాగాదారి
ఎంత జనాభానో అంత వాటా సాధించుకునేఅంతవరకు ఓబీసీలు ఏకం కావాలి

లోకసభ ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ

ఈరోజు ఢిల్లీలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఓబిసి డిపార్ట్మెంట్ “బాగాదారి న్యాయ సమ్మేళన్” కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇన్చార్జ్ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి మీనాక్షి నటరాజన్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గార్లతో యాదాద్రి భువనగిరి జిల్లా నుండి జైబాబు జైభీమ్ జైసంవిధాన్ కోఆర్డినేటర్ పోత్నక్ ప్రమోద్ కుమార్ పాల్గొనడం జరిగింది ఈకార్యక్రమంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున కార్గే, లోకసభ ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ బాగాధారి సమ్మేళనకు విచ్చేసిన వారంతా మీ మీ ప్రాంతాలకు వెళ్లి మీ మీ గ్రామాలలో ఓబీసీలందరూ ఐక్యంగా ఓబీసీల జనాభా ఎంత ఓబిసిల వాటా అంత సాధించుకోలేనంతవరకు భారత దేశంలో ఉన్న బిజెపి పార్టీ పైన పోరాటం చేసి బీసీల కుల గణనను సాధించుకొని హక్కులను కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరూ 50% మించి కూడా రిజర్వేషన్లు పొందడం కోసం ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం బీసీల యొక్క వాటాను తేల్చుకొని హక్కులను సాధించుకునే అంతవరకు పోరాటం చేయాలని రానున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కచ్చితంగా దేశవ్యాప్తంగా ఎవరి జనాభా ప్రకారం వారికి వాటాలు అందించి రాజ్యాంగఫలాలు అందరికీ అందే విధంగా ప్రజా సామ్యుద్ధంగా అందిస్తామని తెలియజేశారు ఈకార్యక్రమంలో పడిగెల ప్రదీప్ ఆంజనేయులు గౌడ్ భిక్షం రామలింగం యాదవ్ శ్రీనివాస్ నేత తదితరులు పాల్గొనడం జరిగింది*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.