Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Mahabubabad

ఇటీవల రైతుని నువ్వు ఇంకా చావలేదా అని చెప్పిన తాసిల్దార్ సస్పెండ్

Punnami Newsroom Published:
ఇటీవల రైతుని నువ్వు ఇంకా చావలేదా అని చెప్పిన తాసిల్దార్ సస్పెండ్

Story highlights

  • సిద్దిపేట జిల్లా తహశీల్దార్ స్వామిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ హైమావతి ఉత్తర్వులు జారీ..
  • శనివారం ఓ రైతును ఉద్దేశించి తహశీల్దారు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్పందించిన ప్రభుత్వం కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
  • ఆ మేరకు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్.

సిద్దిపేట జిల్లా తహశీల్దార్ స్వామిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ హైమావతి ఉత్తర్వులు జారీ..

శనివారం ఓ రైతును ఉద్దేశించి తహశీల్దారు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్పందించిన ప్రభుత్వం కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆ మేరకు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *