Friday, 6 February 2026
  • Home  
  • ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్న నామాపూర్ సర్పంచ్ మాదాసు అనిల్ పాలకవర్గం
- రాజన్న సిరిసిల్ల

ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్న నామాపూర్ సర్పంచ్ మాదాసు అనిల్ పాలకవర్గం

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని నామాపూర్ గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ మాదాసు అనిల్ గారు తన మాటను నిలబెట్టుకున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా తన దృష్టికి వచ్చిన సమస్య అయినా ఇందిరమ్మ కాలనీ లో మురికి కాలువ అపరిశుభ్రంగా ఉందని దీని వలన ప్రజలకు అనేక రోగాలు మరియు అంటువ్యాధులు వ్యాపిస్తున్నాయని ప్రజలు తనను కోరారు ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి అంటే గ్రామంలో మురికి నీటి పారుదల వ్యవస్థ చక్కగా ఉండాలని వాటిని కాపాడుకోవాలని ప్రజలకు సూచించారు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు ఈరోజు తాత్కాలిక పరిష్కార మార్గంగా జెసిపితో మురికినీటిని అక్కడి నుంచి వెళ్లే విధంగా దానిని శుభ్రం చేస్తూ ప్రజలకు అండగా ఉంటా అంటూ మాట ఇచ్చారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనిల్ గారు మరియు అతని పాలకవర్గం పాల్గొన్నారు ఈ విషయం పైన ప్రజలు అతనికి అభినందనలు తెలియజేశారు

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని నామాపూర్ గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ మాదాసు అనిల్ గారు తన మాటను నిలబెట్టుకున్నారు
ఎన్నికల ప్రచారంలో భాగంగా తన దృష్టికి వచ్చిన సమస్య అయినా ఇందిరమ్మ కాలనీ లో మురికి కాలువ అపరిశుభ్రంగా ఉందని దీని వలన ప్రజలకు అనేక రోగాలు మరియు అంటువ్యాధులు వ్యాపిస్తున్నాయని ప్రజలు తనను కోరారు ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి అంటే గ్రామంలో మురికి నీటి పారుదల వ్యవస్థ చక్కగా ఉండాలని వాటిని కాపాడుకోవాలని ప్రజలకు సూచించారు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు ఈరోజు తాత్కాలిక పరిష్కార మార్గంగా జెసిపితో మురికినీటిని అక్కడి నుంచి వెళ్లే విధంగా దానిని శుభ్రం చేస్తూ ప్రజలకు అండగా ఉంటా అంటూ మాట ఇచ్చారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనిల్ గారు మరియు అతని పాలకవర్గం పాల్గొన్నారు ఈ విషయం పైన ప్రజలు అతనికి అభినందనలు తెలియజేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.