Thursday, 5 February 2026
  • Home  
  • ఆస్ట్రేలియా హై కమిషన్ నుండి మంత్రి నారా లోకేష్ కి ప్రతిష్టాత్మక ఆహ్వానం..!
- జాతీయ అంతర్జాతీయ

ఆస్ట్రేలియా హై కమిషన్ నుండి మంత్రి నారా లోకేష్ కి ప్రతిష్టాత్మక ఆహ్వానం..!

ఆగస్టు 31 పున్నమి ప్రతినిధి @ఆస్ట్రేలియా హై కమిషన్: మానవ వనరులు, టెక్నాలజీ & ఆర్థికాభివృద్ధి రంగాల్లో ఏపీ నాయకత్వాన్ని ప్రశంసించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం. ప్రత్యేక సందర్శనల కార్యక్రమం లో భాగస్వామ్యం – 2001లో ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్య, స్కిల్స్, ఆక్వాకల్చర్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కొత్త అవకాశాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టి నాయకత్వం, లోకేష్ కృషి – ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ మాప్‌పై మరింత ఎత్తుకు తీసుకెళ్తున్నాయి..!

ఆగస్టు 31 పున్నమి ప్రతినిధి @ఆస్ట్రేలియా హై కమిషన్:
మానవ వనరులు, టెక్నాలజీ & ఆర్థికాభివృద్ధి రంగాల్లో ఏపీ నాయకత్వాన్ని ప్రశంసించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం.

ప్రత్యేక సందర్శనల కార్యక్రమం లో భాగస్వామ్యం – 2001లో ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

విద్య, స్కిల్స్, ఆక్వాకల్చర్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కొత్త అవకాశాలు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టి నాయకత్వం, లోకేష్ కృషి – ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ మాప్‌పై మరింత ఎత్తుకు తీసుకెళ్తున్నాయి..!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.