Monday, 23 March 2026
  • Home  
  • ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న వాగ్దేవి డిగ్రీ కాలేజ్..
- E-పేపర్

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న వాగ్దేవి డిగ్రీ కాలేజ్..

పున్నమి ఆలంపల్లి దుర్గయ్య 9133469506 ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న వాగ్దేవి డిగ్రీ కాలేజ్.. ఉప్పల్ ,రామంతపూర్ లో ఇందిరానగర్ లో ఉన్న వాగ్దేవి డిగ్రీ కాలేజ్ లో మాస్ కాపీయింగ్.. గత నెల సెప్టెంబర్ 11న ఉస్మానియా యూనివర్సిటీ వన్ టైం ఛాన్స్ ప్రారంభమైన డిగ్రీ ఎగ్జామ్స్ లో వాగ్దేవి డిగ్రీ కాలేజ్ యాజమాన్యం తమ చేతివాటం చూపించింది.. వాగ్దేవి డిగ్రీ కాలేజీ సెంటర్లో ఎగ్జామ్స్ రాయడానికి వచ్చిన విద్యార్థుల దగ్గర నుండి మాస్ కాఫీంగ్ పేరుతో ఒక్కో సబ్జెక్టుకు 15 వేల రూపాయల చొప్పున వసూలు చేసింది.. 15వేల రూపాయల్లోని ఒక రూపాయి తగ్గినా సరే మాస్ కాపీకి అంగీకరించని యాజమాన్యం.. ఒక్కో సబ్జెక్టుకు 15 వేల రూపాయలు చెల్లిస్తేనే మాస్ కాపీయింగ్ కి అనుమతి అంటూ విద్యార్థుల నుంచి వసూలు… ఈ మాస్ కాఫీంగ్ పేరుతో కొన్ని లక్షలు వసూలు చేసిన వాగ్దేవి డిగ్రీ కాలేజ్ యాజమాన్యం… డబ్బులు చెల్లించిన విద్యార్థులను సపరేట్ రూమ్ లో పెట్టి ఎగ్జామ్ సంబంధించిన బుక్స్ ఇచ్చి మరి ఎగ్జామ్స్ రాయి పిచ్చినా వాగ్దేవి డిగ్రీ కాలేజ్ యాజమాన్యం.. ఈ మాస్ కాపీయింగ్ సంబంధించి డిగ్రీ విద్యార్థులు NSUI(నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎడవల్లి వెంకటస్వామిని ఆశ్రయించారు… అక్కడ జరుగుతున్న ఈ మాస్ కాపీయింగ్ సంబంధించి వివరాలన్నీ యడవల్లి వెంకటస్వామికి వివరించడంతో దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఉన్నత విద్య మండలి మరియు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎగ్జామినేషన్ కంట్రోలర్ కి ఫిర్యాదు చేయడం జరిగింది.. ఇలాంటి వాగ్దేవి డిగ్రీ కాలేజీలు అఫిలియేషన్ రద్దు చేసి వాగ్దేవి డిగ్రీ కాలేజ్ యాజమాన్యం పై క్రిమినల్ కేసు చేయాలి అంటూ ఎడవల్లి వెంకటస్వామి డిమాండ్ చేశారు.

పున్నమి
ఆలంపల్లి దుర్గయ్య
9133469506
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న వాగ్దేవి డిగ్రీ కాలేజ్..
ఉప్పల్ ,రామంతపూర్ లో ఇందిరానగర్ లో ఉన్న వాగ్దేవి డిగ్రీ కాలేజ్ లో మాస్ కాపీయింగ్.. గత నెల సెప్టెంబర్ 11న ఉస్మానియా యూనివర్సిటీ వన్ టైం ఛాన్స్ ప్రారంభమైన డిగ్రీ ఎగ్జామ్స్ లో వాగ్దేవి డిగ్రీ కాలేజ్ యాజమాన్యం తమ చేతివాటం చూపించింది.. వాగ్దేవి డిగ్రీ కాలేజీ సెంటర్లో ఎగ్జామ్స్ రాయడానికి వచ్చిన విద్యార్థుల దగ్గర నుండి మాస్ కాఫీంగ్ పేరుతో ఒక్కో సబ్జెక్టుకు 15 వేల రూపాయల చొప్పున వసూలు చేసింది.. 15వేల రూపాయల్లోని ఒక రూపాయి తగ్గినా సరే మాస్ కాపీకి అంగీకరించని యాజమాన్యం.. ఒక్కో సబ్జెక్టుకు 15 వేల రూపాయలు చెల్లిస్తేనే మాస్ కాపీయింగ్ కి అనుమతి అంటూ విద్యార్థుల నుంచి వసూలు… ఈ మాస్ కాఫీంగ్ పేరుతో కొన్ని లక్షలు వసూలు చేసిన వాగ్దేవి డిగ్రీ కాలేజ్ యాజమాన్యం… డబ్బులు చెల్లించిన విద్యార్థులను సపరేట్ రూమ్ లో పెట్టి ఎగ్జామ్ సంబంధించిన బుక్స్ ఇచ్చి మరి ఎగ్జామ్స్ రాయి పిచ్చినా వాగ్దేవి డిగ్రీ కాలేజ్ యాజమాన్యం.. ఈ మాస్ కాపీయింగ్ సంబంధించి డిగ్రీ విద్యార్థులు NSUI(నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎడవల్లి వెంకటస్వామిని ఆశ్రయించారు… అక్కడ జరుగుతున్న ఈ మాస్ కాపీయింగ్ సంబంధించి వివరాలన్నీ యడవల్లి వెంకటస్వామికి వివరించడంతో దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఉన్నత విద్య మండలి మరియు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎగ్జామినేషన్ కంట్రోలర్ కి ఫిర్యాదు చేయడం జరిగింది.. ఇలాంటి వాగ్దేవి డిగ్రీ కాలేజీలు అఫిలియేషన్ రద్దు చేసి వాగ్దేవి డిగ్రీ కాలేజ్ యాజమాన్యం పై క్రిమినల్ కేసు చేయాలి అంటూ ఎడవల్లి వెంకటస్వామి డిమాండ్ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.