పువ్వాడ నాగేంద్ర కుమార్(పున్నమి ఖమ్మం స్టాఫ్ రిపోర్టర్)
ఆర్యవైశ్య రాజకీయ రణభేరి ని జయప్రదం చెయ్యాలి అని ఖమ్మం జిల్లాఆర్యవైశ్య మహా సభ కార్యదర్శి ఆచంటి కోటేశ్వరరావు విజ్ఞప్తి చేసారు సోమవారం నాడు ఖమ్మం నగరం లోని
ఆర్యవైశ్య పెద్దలు భద్రాద్రి బ్యాంక్ చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి ని కలిసి ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి శ్రీ ఆచంటి కోటేశ్వరరావు ఆగస్టు 3న హైదరాబాదులో జరగబోవు ఆర్యవైశ్య రాజకీయ రణభేరి కార్యక్రమానికి ఆహ్వానించి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరారు

ఆర్య వైశ్య రాజకీయ రణభేరి ని జయప్రదం చెయ్యండి :ఆచంటి కోటేశ్వరరావు విజ్ఞప్తి
పువ్వాడ నాగేంద్ర కుమార్(పున్నమి ఖమ్మం స్టాఫ్ రిపోర్టర్) ఆర్యవైశ్య రాజకీయ రణభేరి ని జయప్రదం చెయ్యాలి అని ఖమ్మం జిల్లాఆర్యవైశ్య మహా సభ కార్యదర్శి ఆచంటి కోటేశ్వరరావు విజ్ఞప్తి చేసారు సోమవారం నాడు ఖమ్మం నగరం లోని ఆర్యవైశ్య పెద్దలు భద్రాద్రి బ్యాంక్ చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి ని కలిసి ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి శ్రీ ఆచంటి కోటేశ్వరరావు ఆగస్టు 3న హైదరాబాదులో జరగబోవు ఆర్యవైశ్య రాజకీయ రణభేరి కార్యక్రమానికి ఆహ్వానించి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరారు