Thursday, 2 April 2026
  • Home  
  • ఆర్య వైశ్య మహాసభలో రమేష్ కు పదోన్నతి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆర్య వైశ్య మహాసభలో రమేష్ కు పదోన్నతి

ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ పరిపాలనా కార్యదర్శి గా కావలి ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు తటవర్తిరమేష్ కు పదోన్నతి లభించింది. ఇప్పటికే కార్యదర్శి గా ఉన్న ఆయన అంకిత భావం కు ముగ్ధుడైన టి.జి.వెంకటేష్ రమేష్ సేవలు రాష్ట్ర స్థాయిలో అందించాలనే ఆలోచనతో ఈ పదవి కి ఎంపిక చేశారు. 24 మంది ఉన్న రాష్ట్ర కార్యవర్గంలో రమేష్ ఒకరు కీలక పదవి పొందడం పట్ల కావలి వాసులు హర్షం వ్యక్తంచేశారు. అమరావతి ఆర్యవైశ్య భవన నిర్మాణానికి ఇటీవలే రమేష్ 25 లక్షల భారీ విరాళం అందించారు.అలాగే కావలిలో కోటిరూపాయలతో ఆర్యవైశ్య భావన నిర్మాణం కు రమేష్ చర్యలు చేపట్టారు. కావలి ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు గా కొత్త చరిత్ర కు శ్రీకారం చుట్టిన రమేష్ తన సామాజిక వర్గానికే కాక, ఆధ్యాత్మిక సేవల్లో కూడా ముందంజలో ఉన్నారు. లభించిన పదవి తో ఆర్యవైశ్యల సంక్షేమం కోసం పాటు పడుతాను అని , తనకు ఇంత అవకాశం కల్పించిన టి.జి.వెంకటేష్,ఇల్లూరి లక్ష్మయ్య, సోమిశెట్టి వెంకటేశ్వర్లు కు రమేష్ ధన్యవాదాలు తెలిపారు. తనకు వెన్నంటి ఉండి సహకరిస్తున్న కావలి వైశ్యుల సహకారం మరువలేనిదని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ పరిపాలనా కార్యదర్శి గా కావలి ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు తటవర్తిరమేష్ కు పదోన్నతి లభించింది. ఇప్పటికే కార్యదర్శి గా ఉన్న ఆయన అంకిత భావం కు ముగ్ధుడైన టి.జి.వెంకటేష్ రమేష్ సేవలు రాష్ట్ర స్థాయిలో అందించాలనే ఆలోచనతో ఈ పదవి కి ఎంపిక చేశారు. 24 మంది ఉన్న రాష్ట్ర కార్యవర్గంలో రమేష్ ఒకరు కీలక పదవి పొందడం పట్ల కావలి వాసులు హర్షం వ్యక్తంచేశారు. అమరావతి ఆర్యవైశ్య భవన నిర్మాణానికి ఇటీవలే రమేష్ 25 లక్షల భారీ విరాళం అందించారు.అలాగే కావలిలో కోటిరూపాయలతో ఆర్యవైశ్య భావన నిర్మాణం కు రమేష్ చర్యలు చేపట్టారు. కావలి ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు గా కొత్త చరిత్ర కు శ్రీకారం చుట్టిన రమేష్ తన సామాజిక వర్గానికే కాక, ఆధ్యాత్మిక సేవల్లో కూడా ముందంజలో ఉన్నారు. లభించిన పదవి తో
ఆర్యవైశ్యల సంక్షేమం కోసం పాటు పడుతాను అని , తనకు ఇంత అవకాశం కల్పించిన టి.జి.వెంకటేష్,ఇల్లూరి లక్ష్మయ్య, సోమిశెట్టి వెంకటేశ్వర్లు కు రమేష్ ధన్యవాదాలు
తెలిపారు. తనకు వెన్నంటి ఉండి సహకరిస్తున్న కావలి వైశ్యుల సహకారం మరువలేనిదని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.