Friday, 6 February 2026
  • Home  
  • ఆర్యవైశ్యుల అభివృద్ధి నా ధ్యేయం పెండ్యాల విజయ్ కుమార్
- E-పేపర్

ఆర్యవైశ్యుల అభివృద్ధి నా ధ్యేయం పెండ్యాల విజయ్ కుమార్

ఆర్యవైశ్యుల అభివృద్ధి నా ధ్యేయం పెండ్యాల విజయ్ కుమార్ రైల్వేకోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి రైల్వేకోడూరు ఆర్యవైశ్య సంఘం అభివృద్దే తన ప్రధాన లక్ష్యమని ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న పెండ్యాల విజయ్ కుమార్ రైల్వే కోడూరు ఆర్యవైశ్య సంఘం చరిత్రలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న ఎన్నికలు ఆర్యవైశ్యులలో తీవ్ర ఉత్కంఠ భరితంగా ఉన్నాయి. ప్రధానంగా అధ్యక్ష ఎన్నికల్లో పెండ్యాల మల్లికార్జున కుమారుడు పెండ్యాల విజయ్ కుమార్, మరొక అభ్యర్థి కామిశెట్టి సత్యనారాయణ ఇరువురు అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్నారు. ఎన్నికలలో పెండ్యాల విజయ్ కుమార్ తప్పక విజయం సాధిస్తాడని ఆయన అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆర్యవైశ్య సంఘంలోని నిరుపేదలకు దాతల సహకారంతో ఎంతో సహాయ సహకారాలు అందించాడని అలాంటి వ్యక్తి ఆర్యవైశ్య సంఘం అభివృద్ధికి ఎంతో అవసరం అని అధిక శాతం ఆర్యవైశ్యులు భావిస్తున్నారు. ఆదివారం ఎన్నికలు ముమ్మరంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో పెండ్యాల విజయ్ కుమార్ వర్గం కలువ మురళి, భవనాసి మల్లి,గేర్ర సత్యం, జి సుమన్, ఎం శివ, వై హేమంత్, పొన్నూరు నిరంజన్, సి అశోక్, కామిశెట్టి గోపి,జి నర్సయ్య, సాయి, వి మల్లికార్జున, వి సత్య, సోమశేఖర్,కుమార్, పి దశరథ టి సత్య, సి ద్వారక, సి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

ఆర్యవైశ్యుల అభివృద్ధి నా ధ్యేయం
పెండ్యాల విజయ్ కుమార్

రైల్వేకోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి

రైల్వేకోడూరు ఆర్యవైశ్య సంఘం అభివృద్దే తన ప్రధాన లక్ష్యమని ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న పెండ్యాల విజయ్ కుమార్ రైల్వే కోడూరు ఆర్యవైశ్య సంఘం చరిత్రలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న ఎన్నికలు ఆర్యవైశ్యులలో తీవ్ర ఉత్కంఠ భరితంగా ఉన్నాయి. ప్రధానంగా అధ్యక్ష ఎన్నికల్లో పెండ్యాల మల్లికార్జున కుమారుడు పెండ్యాల విజయ్ కుమార్, మరొక అభ్యర్థి కామిశెట్టి సత్యనారాయణ ఇరువురు అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్నారు. ఎన్నికలలో పెండ్యాల విజయ్ కుమార్ తప్పక విజయం సాధిస్తాడని ఆయన అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆర్యవైశ్య సంఘంలోని నిరుపేదలకు దాతల సహకారంతో ఎంతో సహాయ సహకారాలు అందించాడని అలాంటి వ్యక్తి ఆర్యవైశ్య సంఘం అభివృద్ధికి ఎంతో అవసరం అని అధిక శాతం ఆర్యవైశ్యులు భావిస్తున్నారు.
ఆదివారం ఎన్నికలు ముమ్మరంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో పెండ్యాల విజయ్ కుమార్ వర్గం కలువ మురళి, భవనాసి మల్లి,గేర్ర సత్యం, జి సుమన్, ఎం శివ, వై హేమంత్, పొన్నూరు నిరంజన్, సి అశోక్, కామిశెట్టి గోపి,జి నర్సయ్య, సాయి, వి మల్లికార్జున, వి సత్య, సోమశేఖర్,కుమార్, పి దశరథ టి సత్య, సి ద్వారక, సి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.