శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్టీసీ డిపో నందు పార్సిల్ రవాణా కార్యాలయంలోకి స్లాబ్ పై నుండి వర్షపు నీరు పడుతుండడంతో పార్సెల్స్ మొత్తం తడిసిపోతున్నాయి.నిత్యం ఇక్కడ పార్సెల్ తీసుకోవడానికి,పార్సిల్స్ పంపడాని కి కస్టమర్స్ వస్తుంటారు.పార్సెల్ తడిసి ముద్దవుతుండటంతో పార్సల్ తీసుకునే కస్టమర్లు ఇబ్బంది పడుతూ ఉన్నారు.ఈ సమస్య పై సంబంధిత అధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వినియోగదారులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

ఆర్టీసీ పార్సెల్ సర్వీస్ కార్యాలయంలోకి వర్షపు నీరు-పట్టించుకోని అధికారులు