Thursday, 5 February 2026
  • Home  
  • ఆధ్యాత్మిక తిరుపతి మహా నగరంలో ప్రాత హ్ కాల సంకీర్తన లు
- తిరుపతి

ఆధ్యాత్మిక తిరుపతి మహా నగరంలో ప్రాత హ్ కాల సంకీర్తన లు

తిరుపతి, తిరుచానూరు లో ప్రాత కాల సంకీర్తన లతో పుణ్య, పర్య దినాలలో ఆధ్యాత్మిక వెల్లి విరుస్తుంది… ఈ కార్యాక్రమం లో తిరుపతి భజన బృందాలు, కోలాటం, డప్పులు, వాద్యా, తప్పేట్లు తాళలా తో ఉదయం 5గంటల నుండి 7గంటల వరకు తిరుపతి లోని శ్రీగోవిందరాజస్వామి ఆలయం ఎదురుగా వున్న శ్రీ ప్రసన్న భక్తంజనేయస్వామి గుడి నుండి బయలుదేరి.. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం మీదుగా , పచ్చిమ మాడ వీధి, గాంధీ రోడ్, సున్నప వీధి, బండ్ల వీధి, శ్రీ. గోవింద రాజస్వామి తెరు వీధి లలో సంకీర్తన,కోలాట, భజనలతో లతో శ్రీ గోవిందా రాజస్వామి దేవాలయ దర్శనం తో ముగుస్తున్నది.. ఈ కార్యా క్రమం ను రాయలసీమ రంగస్థలి కళాకారులబృంద సభ్యులు శ్రీ గుండాల గోపినాథ్ రెడ్డి, అత్తూరు వాసు దేవరెడ్డి, మేకల గంగయ్య, పొన్నాల జేజి రెడ్డి, నృత్య, గాన కళాకారులూ శ్రీ మునెప్పగారి మునినాద రెడ్డి, సుశీల, వాసు, తొందమనాటి సుబ్రహ్మణ్యం, శారదా, సుజాత, టాగూర్, సుజిత్, సుదర్శన్, శ్రీమన్నారాయణ, వరదారెడ్డి, సుధా, చిత్రపు మోహన్రావు, పాల్గొన్నారు

తిరుపతి, తిరుచానూరు లో ప్రాత కాల సంకీర్తన లతో పుణ్య, పర్య దినాలలో ఆధ్యాత్మిక వెల్లి విరుస్తుంది… ఈ కార్యాక్రమం లో తిరుపతి భజన బృందాలు, కోలాటం, డప్పులు, వాద్యా, తప్పేట్లు తాళలా తో ఉదయం 5గంటల నుండి 7గంటల వరకు తిరుపతి లోని శ్రీగోవిందరాజస్వామి ఆలయం ఎదురుగా వున్న శ్రీ ప్రసన్న భక్తంజనేయస్వామి గుడి నుండి బయలుదేరి..
శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం మీదుగా , పచ్చిమ మాడ వీధి, గాంధీ రోడ్, సున్నప వీధి, బండ్ల వీధి, శ్రీ. గోవింద రాజస్వామి తెరు వీధి లలో సంకీర్తన,కోలాట, భజనలతో లతో
శ్రీ గోవిందా రాజస్వామి దేవాలయ దర్శనం తో ముగుస్తున్నది.. ఈ కార్యా క్రమం ను రాయలసీమ రంగస్థలి కళాకారులబృంద సభ్యులు శ్రీ గుండాల గోపినాథ్ రెడ్డి, అత్తూరు వాసు దేవరెడ్డి, మేకల గంగయ్య, పొన్నాల జేజి రెడ్డి, నృత్య, గాన కళాకారులూ శ్రీ మునెప్పగారి మునినాద రెడ్డి, సుశీల, వాసు, తొందమనాటి సుబ్రహ్మణ్యం, శారదా, సుజాత, టాగూర్, సుజిత్, సుదర్శన్, శ్రీమన్నారాయణ, వరదారెడ్డి, సుధా,
చిత్రపు మోహన్రావు, పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.