అక్టోబర్ 15 పున్నమి ప్రతినిధి
ఆసిఫాబాద్ మండలంలోని వట్టివాగు పాడిబండ గ్రామపంచాయతీ పరిధిలోని మండపల్లి గ్రామంలో తాగునీటి కష్టాలు కొమురం భీం వారసులు నేటికీ గుక్కెడు మంచినీళ్ల కోసం మైళ్ళ దూరం నడవాల్సి వస్తుంది గ్రామంలో ఉన్న ఒక్కగానొక్క చేతి పంపు పని చేయడం లేదు అధికారులు స్పందించి బాగు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు

- కుమురం భీమ్ ఆసిఫాబాద్
ఆదివాసి గుండెల్లో తాగునీటి కష్టాలు
అక్టోబర్ 15 పున్నమి ప్రతినిధి ఆసిఫాబాద్ మండలంలోని వట్టివాగు పాడిబండ గ్రామపంచాయతీ పరిధిలోని మండపల్లి గ్రామంలో తాగునీటి కష్టాలు కొమురం భీం వారసులు నేటికీ గుక్కెడు మంచినీళ్ల కోసం మైళ్ళ దూరం నడవాల్సి వస్తుంది గ్రామంలో ఉన్న ఒక్కగానొక్క చేతి పంపు పని చేయడం లేదు అధికారులు స్పందించి బాగు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు

