యూపీఎస్‌సీ సివిల్స్ మెయిన్స్ పరీక్షలు ఆగస్టు 22 నుంచి ప్రారంభం కానున్నాయి. 2025లో మొత్తం 979 ఖాళీలు భర్తీ చేయబోతున్నారు. ఇందులో 38 ఖాళీలను దివ్యాంగులకు రిజర్వ్ చేశారు. మెయిన్స్ పరీక్షలు ఆగస్టు 22, 23, 24, 30, 31 తేదీల్లో జరుగుతాయి. పూర్తి షెడ్యూల్ కోసం upsc.gov.in వెబ్‌సైట్ చూడొచ్చు

- E-పేపర్
ఆగస్టు 22 నుంచి సివిల్స్ మెయిన్స్ పరీక్షలు*