*ఖిల్లా చుట్టూ ఆక్రమాణాలు తొలగించి ఖిల్లా ని అభివృద్ధి చెయ్యండి*
ఖమ్మం పున్నమి ప్రతినిధి
ఖమ్మం ఖిల్లా అభివృద్ధి కి తెలంగాణ ప్రభుత్వం 29 కోట్లు కేటాయించినది. దీన్ని స్వాగటిస్తున్నాం అని బిజెపి నాయకులు శ్రీనివాస్ రెడ్డి అన్నారు.అయితే ఖిల్లా చుట్టూ ఉన్నంటటువంటి ఆక్రమణలు తొలిగించి ఖిల్లా కి వెళ్ళడానికి విశాలమైన దారిని ఏర్పాటు చెయ్యాలి అని, కుల మతాలకి ఆతీతం గా ఎవరు ఆక్రమించుకున్న తొలగించాలి అని తరువాత ఖిల్లా అభివృద్ధి పనులు మొదలు పెట్టాలి అని బిజెపి నాయకులు శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారూ

ఆక్రమణ లు తొలగించి అభివృద్ధి పనులు చేపట్టాలి. బిజెపి నేత శ్రీనివాస్ రెడ్డి డిమాండ్
*ఖిల్లా చుట్టూ ఆక్రమాణాలు తొలగించి ఖిల్లా ని అభివృద్ధి చెయ్యండి* ఖమ్మం పున్నమి ప్రతినిధి ఖమ్మం ఖిల్లా అభివృద్ధి కి తెలంగాణ ప్రభుత్వం 29 కోట్లు కేటాయించినది. దీన్ని స్వాగటిస్తున్నాం అని బిజెపి నాయకులు శ్రీనివాస్ రెడ్డి అన్నారు.అయితే ఖిల్లా చుట్టూ ఉన్నంటటువంటి ఆక్రమణలు తొలిగించి ఖిల్లా కి వెళ్ళడానికి విశాలమైన దారిని ఏర్పాటు చెయ్యాలి అని, కుల మతాలకి ఆతీతం గా ఎవరు ఆక్రమించుకున్న తొలగించాలి అని తరువాత ఖిల్లా అభివృద్ధి పనులు మొదలు పెట్టాలి అని బిజెపి నాయకులు శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారూ