Monday, 23 March 2026
  • Home  
  • ఆంధ్ర విశ్వవిద్యాలయ శతజయంతి: జియోలాజికల్ మ్యూజియం ప్రత్యేక ట్రోచర్ విడుదల
- విశాఖపట్నం

ఆంధ్ర విశ్వవిద్యాలయ శతజయంతి: జియోలాజికల్ మ్యూజియం ప్రత్యేక ట్రోచర్ విడుదల

ఆంధ్ర విశ్వవిద్యాలయ శతజయంతి వేడుకల్లో భాగంగా గౌరవ ఉపకులపతి ప్రొఫెసర్ జి.పి. రాజశేఖర్ జియోలాజికల్ మ్యూజియం (భూగర్భ సంగ్రహాలయం) ప్రత్యేక ట్రోచర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమం ద్వారా నగరంలోని పాఠశాలలు, ఎన్.జి.ఓలు, ప్రకృతి ప్రేమికులు మ్యూజియం సందర్శించవచ్చు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జి.పి. రాజశేఖర్ మాట్లాడుతూ మ్యూజియం అరుదైన రాళ్ళు, ఖనిజాలు, జీవశిలలు (ఫాసిల్స్) అద్భుత సేకరణతో భూగర్భవారసత్వాన్ని ప్రదర్శిస్తుంది. ప్రతి శనివారం ఉదయం 10:00 – మధ్యాహ్నం 1:00 వరకు సందర్శనకు అందుబాటులో ఉంటుంది అని అన్నారు. ప్రొఫెసర్ కె. రాంబాబు (రిజిస్ట్రార్): ఈ అవకాశాన్ని వినియోగించి విద్యార్ధులు మరింత జ్ఞానం పొందాలని సూచించారు. ప్రొఫెసర్ కె. సత్యనారాయణ రెడ్డి: సమాజంతో అనుసంధానం మరియు శాస్త్రీయ విద్యను ప్రోత్సహించడానికి కార్యక్రమం కీలకం అన్నారు మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఈ.ఎన్. ధనంజయరావు: విద్యా ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తూ, భవిష్యత్ శాస్త్రవేత్తల అభివృద్ధికి ఇది దోహదం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథులుగా సైన్స్ & టెక్నాలజీ కాలేజీ: ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.వి.ఆర్. రాజు, ప్రొఫెసర్ సునీత వాతావరణ & భౌతిక సముద్రశాస్త్ర విభాగం: ప్రొఫెసర్ సి.ఎన్. నాయుడు అదనపు ప్రొఫెసర్లు: ప్రొఫెసర్ సంతోషరాం, జి.ఎన్. రావు, ఎ.యుగంధర్ రావు, ఎ.వి.ఎస్.ఎస్. ఆనంద్ సహాయ ప్రొఫెసర్లు: డా. కె. అర్జునుడు, డా. జె.వి. రమణ, డా. ఎం. శ్రీనివాసరావు, డా. జి. రాజారావు, డా. టి. కరుణాకరుడు పరిశోధకులు, విద్యార్థులు ఈ కార్యక్రమం సారాంశం ఏమిటంటే జియోలాజికల్ మ్యూజియం ప్రత్యేక కార్యక్రమం, భూగర్భ శాస్త్రం, రాళ్ళు, ఖనిజాలు, ఫాసిల్స్ పై యువతలో అవగాహన పెంచడానికి, విద్యా ప్రావీణ్యాన్ని ప్రదర్శించడానికి ముఖ్యమైనదిగా ఉంది.

ఆంధ్ర విశ్వవిద్యాలయ శతజయంతి వేడుకల్లో భాగంగా గౌరవ ఉపకులపతి ప్రొఫెసర్ జి.పి. రాజశేఖర్ జియోలాజికల్ మ్యూజియం (భూగర్భ సంగ్రహాలయం) ప్రత్యేక ట్రోచర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమం ద్వారా నగరంలోని పాఠశాలలు, ఎన్.జి.ఓలు, ప్రకృతి ప్రేమికులు మ్యూజియం సందర్శించవచ్చు.

ఈ సందర్భంగా ప్రొఫెసర్ జి.పి. రాజశేఖర్ మాట్లాడుతూ మ్యూజియం అరుదైన రాళ్ళు, ఖనిజాలు, జీవశిలలు (ఫాసిల్స్) అద్భుత సేకరణతో భూగర్భవారసత్వాన్ని ప్రదర్శిస్తుంది. ప్రతి శనివారం ఉదయం 10:00 – మధ్యాహ్నం 1:00 వరకు సందర్శనకు అందుబాటులో ఉంటుంది అని అన్నారు.

ప్రొఫెసర్ కె. రాంబాబు (రిజిస్ట్రార్): ఈ అవకాశాన్ని వినియోగించి విద్యార్ధులు మరింత జ్ఞానం పొందాలని సూచించారు.

ప్రొఫెసర్ కె. సత్యనారాయణ రెడ్డి: సమాజంతో అనుసంధానం మరియు శాస్త్రీయ విద్యను ప్రోత్సహించడానికి కార్యక్రమం కీలకం అన్నారు

మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఈ.ఎన్. ధనంజయరావు: విద్యా ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తూ, భవిష్యత్ శాస్త్రవేత్తల అభివృద్ధికి ఇది దోహదం చేస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథులుగా
సైన్స్ & టెక్నాలజీ కాలేజీ: ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.వి.ఆర్. రాజు, ప్రొఫెసర్ సునీత

వాతావరణ & భౌతిక సముద్రశాస్త్ర విభాగం: ప్రొఫెసర్ సి.ఎన్. నాయుడు

అదనపు ప్రొఫెసర్లు: ప్రొఫెసర్ సంతోషరాం, జి.ఎన్. రావు, ఎ.యుగంధర్ రావు, ఎ.వి.ఎస్.ఎస్. ఆనంద్

సహాయ ప్రొఫెసర్లు: డా. కె. అర్జునుడు, డా. జె.వి. రమణ, డా. ఎం. శ్రీనివాసరావు, డా. జి. రాజారావు, డా. టి. కరుణాకరుడు

పరిశోధకులు, విద్యార్థులు

ఈ కార్యక్రమం సారాంశం ఏమిటంటే
జియోలాజికల్ మ్యూజియం ప్రత్యేక కార్యక్రమం, భూగర్భ శాస్త్రం, రాళ్ళు, ఖనిజాలు, ఫాసిల్స్ పై యువతలో అవగాహన పెంచడానికి, విద్యా ప్రావీణ్యాన్ని ప్రదర్శించడానికి ముఖ్యమైనదిగా ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.