కోడూరు మార్కెట్ యార్డు చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి మరియు జనసేన పార్టీ పీఏసీ అధ్యక్షులు శ్రీ నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా, జనసేన పార్టీ చిత్తూరు జిల్లా కార్యదర్శి శ్రీ కొట్టేసాయి నాదెండ్ల మనోహర్ ని మర్యాదపూర్వకంగా కలిసి, పార్టీ కార్యకలాపాలు మరియు స్థానిక అంశాలపై చర్చించారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గరికపాటి చంద్ర చిరంజీవి,మహిళా నాయకురాలు శ్రీమతి కవిత,లీలాధర్ తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రికి ఘన స్వాగతం
కోడూరు మార్కెట్ యార్డు చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి మరియు జనసేన పార్టీ పీఏసీ అధ్యక్షులు శ్రీ నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా, జనసేన పార్టీ చిత్తూరు జిల్లా కార్యదర్శి శ్రీ కొట్టేసాయి నాదెండ్ల మనోహర్ ని మర్యాదపూర్వకంగా కలిసి, పార్టీ కార్యకలాపాలు మరియు స్థానిక అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గరికపాటి చంద్ర చిరంజీవి,మహిళా నాయకురాలు శ్రీమతి కవిత,లీలాధర్ తదితరులు పాల్గొన్నారు.

