*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన PMAY 2.0 పట్టణ గృహ నిర్మాణ పథకం ద్వారా మంజూరైన ఇంటి లబ్ధిదారుల భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు*
*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి * తేదీన పెందుర్తి నియోజకవర్గం *జీవీఎంసీ 94 వ* వార్డు *ముత్యమాంబ కాలనీలో* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన PMAY 2.0 ద్వారా ఇల్లు మంజూరైన లబ్ధిదారుల *భూమి పూజ కార్యక్రమంలో* మరియు 2024 తర్వాత ఈ యొక్క పథకం ద్వారా లబ్ది పొంది గృహ నిర్మాణం చేసుకున్న *లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందజేసి* PMAY 2.0 పథకం ద్వారా మంజూరైన ఇంటి నిర్మాణానికి *మంజూరు పత్రాలు ఇంటి నిర్మాణదారుడి కి అందజేసిన* జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ *పంచకర్ల రమేష్ బాబు గారు* నగర మేయర్ శ్రీ *పీలా శ్రీనివాసరావు గారు.*
ఈ యొక్క కార్యక్రమంలో స్థానిక వార్డు కార్పొరేటర్ బల్ల శ్రీనివాసరావు ,93 వార్డు కార్పొరేటర్ రాపర్తి కన్నా ,97 వార్డు కార్పొరేటర్ శ్రీమతి శ్రీ వసంత శంకర్రావు ,95 వార్డు కార్పొరేటర్ ముమ్మన దేవుడు ,జోన్ 8 జోనల్ కమిషనర్ శంకర్రావు భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ రాము నాయుడు ,పెందుర్తి పిఎసిఎస్ చైర్మన్ అయితే సింహాచలం ,వార్డు అధ్యక్షులు పెన్నింటి పార్వతి ,గంటల దివాకర్ ,కంచిపాటి మధు, సేనాపతి సోమశేఖర్ డిబిఎల్ సంతోష్ , తమరాడ ఆది బాబు , స్థానిక నాయకులు తనకల శ్రీనివాస రావు , మోటూరు చైతన్య ,జుత్తాడ శ్రీనివాసరావు , పిల్లా జగన్మోహన్ పాత్రుడు , సేనాతి దేముడు ,ఎర్ర నాగరాజు , త్రిబుల్ ఎస్ రమేష్ ,ఏం సి డైరెక్టర్ గొంతిన హైమావతి , సంతోష్ లక్కీ గోవింద్ , నాగ సుధా ,సిహెచ్సి నెంబర్ వరూధిని గొర్లి అప్పారావు గారు,మడక బంగార్రాజు రాపర్తి కృష్ణమోహన్ , రాపర్తి కిషోర్ , బంటు సురేష్ మరియు గృహ నిర్మాణ సంస్థ సంస్థ అధికారులు, ఉమ్మడి ఎన్ డి ఏ మహాకూటమి నాయకులు, కార్యకర్తలు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.


