ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 8 బోర్న్ కేర్ యూనిట్లు (SNCUs) ఏర్పాటు :
📍 అమలాపురం
📍 కుప్పం
📍 గుంతకల్లు
📍 నూజివీడు
📍 కావలి
📍 కదిరి
📍 శ్రీకాళహస్తి ప్రాంతీయ ఆసుపత్రులు
📍 ఎమ్మిగనూరు CHC
🩺 కొత్తగా పుట్టిన బిడ్డలకు అత్యాధునిక వైద్య సేవలు
🩺 తక్కువ బరువుతో పుట్టిన, కామెర్లు లేదా ఇతర సమస్యలున్న శిశువులకు ప్రత్యేక చికిత్స


