*అవినీతిమయంలో కూరుకుపోయిన కడప జిల్లా ఏసీబీ అంటూ ఓ ఛానల్ లైవ్ డిబేట్ ప్రోగ్రాం లో సంచలన వ్యాఖ్యలు చేసిన కరుణాకర్ యాదవ్*
*అవినీతి నిరోధక శాఖ కాదు అవినీతి సంపాదక శాఖ అంటూ మండిపడ్డ కరుణాకర్ యాదవ్*
*కడప జిల్లా ఏసీబీ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారంటూ మండిపడ్డ కరుణాకర్ యాదవ్*
*అవినీతికి పాల్పడుతున్న వారిపై ఏసీబీ కి ఫిర్యాదు చేస్తే,ఆ సమాచారాన్ని ఆదాయ వనరులుగా మార్చుకొని,వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్న కడప జిల్లా ఏసీబీ అధికారులు అంటూ ఆరోపణలు చేస్తున్న కరుణాకర్ యాదవ్*
*కడప జిల్లా లో అవినీతికి పాల్పడుతున్న ఏసీబీ పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏసీబీ డీజీ గారికి ఫిర్యాదు చేసిన కరుణాకర్ యాదవ్*
*త్వరలో విచారణకు ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర ఏసీబీ కార్యాలయం*


