శ్రీకాళహస్తి: తొట్టంబేడు మండలం దిగువ సాంబయ్య పాళెం ఫౌండేషన్ స్కూల్ లో పని చేస్తున్న ఉపాధ్యాయులు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం ను తొట్టంబేడు జెడ్.పి.ఉన్నత పాఠశాల సి.ఆర్.సి.పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయులు ఘనంగాసన్మానించారు.ఈసందర్భంగా బాలు మాట్లాడుతూ ఈ మండలంలో గత పదమూడు సంవత్సరాలుగా పనిచేస్తూ జిల్లా,రాష్ట్ర ఉత్తమ అవార్డులు అందుకోవడం జరిగిందన్నారు.విద్యార్థుల
సమగ్రాభివృద్ధికీ మరింత కృషి చేస్తున్నానని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో సహచర ఉపాధ్యాయులందిరికి కృతజ్ఞతలు తెలియ చేసారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి భాస్కర్,తొట్టంబేడు హెచ్.యమ్.మోహన్ బాబు,బోనుపల్లి హెచ్.యమ్. భారతి,ఎగువ సాంబయ్య పాలెం హెచ్.యమ్.అరుణ కుమారి.ఉపాధ్యాయులు
గోమతి,చిట్టి బాబు,శిరీష , రామదాసు తదితరులు పాల్గొన్నారు.

అవార్డు గ్రహీత బాలుకు తొట్టంబేడు సి.ఆర్.సి. సన్మానం
శ్రీకాళహస్తి: తొట్టంబేడు మండలం దిగువ సాంబయ్య పాళెం ఫౌండేషన్ స్కూల్ లో పని చేస్తున్న ఉపాధ్యాయులు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం ను తొట్టంబేడు జెడ్.పి.ఉన్నత పాఠశాల సి.ఆర్.సి.పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయులు ఘనంగాసన్మానించారు.ఈసందర్భంగా బాలు మాట్లాడుతూ ఈ మండలంలో గత పదమూడు సంవత్సరాలుగా పనిచేస్తూ జిల్లా,రాష్ట్ర ఉత్తమ అవార్డులు అందుకోవడం జరిగిందన్నారు.విద్యార్థుల సమగ్రాభివృద్ధికీ మరింత కృషి చేస్తున్నానని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో సహచర ఉపాధ్యాయులందిరికి కృతజ్ఞతలు తెలియ చేసారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి భాస్కర్,తొట్టంబేడు హెచ్.యమ్.మోహన్ బాబు,బోనుపల్లి హెచ్.యమ్. భారతి,ఎగువ సాంబయ్య పాలెం హెచ్.యమ్.అరుణ కుమారి.ఉపాధ్యాయులు గోమతి,చిట్టి బాబు,శిరీష , రామదాసు తదితరులు పాల్గొన్నారు.

