*అల్లంపూర్ నియోజకవర్గం లో స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించిన*
*మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్ గారు*
ఈరోజు అల్లంపూర్ నియోజకవర్గం లోని ఎర్రవల్లి మండలం మరియు ఇటిక్యాల మండలలలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తో సమీక్షించారు
రాబోయే ఎంపిటిసి జెడ్పిటిసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా అందరూ కూడా సమిష్టిగా కృషిచేసి విజయ డంక మోగించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో ఎర్రవల్లి మండల అధ్యక్షుడు వెంకటేష్ ఇటిక్యాల మండల అధ్యక్షుడు రుక్మానందరెడ్డి అల్లంపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు దొడ్డప్ప జిల్లా గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీనివాసులు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పచ్చర్ల కుమార్ జోగులా రవి సోమనాద్రి మధు నాయుడు లక్ష్మీనారాయణ రెడ్డి ప్రభాకర్ రెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు


