ఐదవ షెడ్యూల్ పరిది గిరిజనుల ఆచార, సాంప్రదాయాల పరిరక్షణలో పెసా గ్రామసభ ప్రాముఖ్యతను అరకులోయ ఇంఛార్జ్ ఎంపీడీఓ సత్యన్నారాయణ తెలిపారు. షెడ్యూల్ ఏరియాలో పెసా చట్టం ఆవశ్యకత, గ్రామ తగాదాలు, భూ వివాదాల పరిష్కారంలో, స్థానిక వనరులు వినియోగంలో పెసా గ్రామసభ అధికారాలను ట్రైనర్ మహేష్ వివరించారు. సోమవారం తో ముగిసిన పెసా శిక్షణలో పెసా అధ్యక్షులు, సెక్రటరీలు లు, ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, కార్యదర్శులు పాల్గొన్నారు.

అరకు: షెడ్యూల్ ఏరియాలోపెసా గ్రామసభలుదే నిర్ణయాధికారం