ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్ధుల భవిష్యత్ ఉందని ఎస్టీ కమిషన్ సభ్యులు కిల్లో సాయిరాం అన్నారు. మంగళవారం అరకులోయ మండలం కంఠబౌసుగుడ జిటిడబ్ల్యూఏ బాలికల పాఠశాలను ఎస్టీ కమిషన్ మెంబర్ సందర్శించి విద్యార్ధులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. ఈ మేరకు పాఠశాలలో నెలకొన్న మౌలిక వసతులలేమి గురించి, వాచ్ మెన్, ఏఎన్ఎమ్ నియామకం చేయాలని కోరుతూ సాయిరాం కు ఉపాధ్యాయులు వినతి అందించారు. విద్యార్ధులు చదువుపై శ్రద్ద పెట్టాలని సూచించారు.

అరకు: బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించిన సాయిరాం