Wednesday, 11 February 2026
  • Home  
  • అరకు: పెసా అమలు తీరును తెలుసుకున్న ఉత్తర భారతీయులు
- అల్లూరి సీతారామరాజు

అరకు: పెసా అమలు తీరును తెలుసుకున్న ఉత్తర భారతీయులు

పెసా మహోత్సవంలో బాగంగా అరకులోయ మండలం లోని సుంకరిమెట్ట, చొంపి పంచాయితీలలో సర్పంచ్ చినబాబు, సుభద్ర ల అధ్యక్షతన మంగళవారం గ్రామసభలు జరిగాయి. ఈ గ్రామసభలలో కేంద్ర పంచాయితీరాజ్ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ప్రభాత్ హజరయ్యారు. గ్రామసభలో మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్ధాన్, హిమాచల్ ప్రదేశ్ ల నుండి పంచాయితీ ప్రతినిధులు పాల్గొని అల్లూరి జిల్లా లో పెసా అమలు తీరు, ఆదివాసీల సంస్కృతి, సాంప్రదాయాలను తెలుసుకున్నారు. ఈ గ్రామసభలను ఇంఛార్జ్ ఎంపీడీఓ సత్యన్నారాయణ పర్యవేక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.