అరకులోయ మండలం లోని చొంపి, సుంకరమెట్ట పంచాయతీలలో ఈ రోజు పెసా గ్రామసభలు జరుగుతాయని ఇంఛార్జ్ ఎంపీడీఓ సత్యనారాయణ మంగళవారం తెలిపారు. పెసా మహోత్సవంలో భాగంగా ఈ గ్రామసభలు నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. ఈ గ్రామసభలకు ఇతర రాష్ట్రాల డెలిగేట్స్ హాజరవుతారని ఇంఛార్జ్ ఎంపీడీఓ పేర్కొన్నారు. అరకులోయ ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొంటున్నారన్నారు.

అరకు: నేటి పెసా గ్రామసభలకు ఇతర రాష్ట్రాల డెలిగేట్స్