Tuesday, 24 March 2026
  • Home  
  • అరకు: ఘనంగా వినియోగదారుల దినోత్సవం
- అల్లూరి సీతారామరాజు

అరకు: ఘనంగా వినియోగదారుల దినోత్సవం

అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం వినియోగదారుల దినోత్సవాన్ని జరిపారు. వినియోగదారులు నాణ్యత లేని, కల్తీ వస్తువులు అమ్మినా, ఎంఆర్పీ కన్నా ఎక్కువ ధర వసూలు చేసినా అప్రమత్తంగా ఉండాలని ప్రిన్సిపాల్ డా కేబీకే నాయక్ అన్నారు. బ్యాంకింగ్, భీమ, రవాణా విద్యుత్ వంటి ఏ ఇతర సేవల వలన ఇబ్బందులు ఏర్పడినా వినియోగదారుల కోర్టులను ఆశ్రయించవచ్చని కామర్స్ అధ్యాపకులు రాజు తెలిపారు. నిర్వహించిన పోటీలలో గెలిపొందిన వారికి బహుమతులు అందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.