Tuesday, 24 March 2026
  • Home  
  • అమరావతి ORR(ఔటర్ రింగ్ రోడ్) రూ.25వేల కోట్లు
- ఆంధ్రప్రదేశ్

అమరావతి ORR(ఔటర్ రింగ్ రోడ్) రూ.25వేల కోట్లు

సెప్టెంబర్ పున్నమి ప్రతినిధి@అమరావతి : ఏపీ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టుకు మొత్తం రూ.25 వేల కోట్ల వ్యయమవుతుందని తాజాగా అంచనాలు వేశారు. 190 కి.మీ. మేర ఆరు వరుసలతో ORR, దానికి ఇరువైపులా రెండేసి వరుసలతో సర్వీస్ రోడ్లు కలిపి.. మొత్తం పది వరుసలతో నిర్మాణానికి ఈ అంచనాలు రూపొందించారు. తాజాగా 140 మీటర్ల వెడల్పుతో భూసేకరణ జరిపి, ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు రూ.25వేల కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని తేల్చారు.

సెప్టెంబర్ పున్నమి ప్రతినిధి@అమరావతి :
ఏపీ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టుకు మొత్తం రూ.25 వేల కోట్ల వ్యయమవుతుందని తాజాగా అంచనాలు వేశారు. 190 కి.మీ. మేర ఆరు వరుసలతో ORR, దానికి ఇరువైపులా రెండేసి వరుసలతో సర్వీస్ రోడ్లు కలిపి.. మొత్తం పది వరుసలతో నిర్మాణానికి ఈ అంచనాలు రూపొందించారు. తాజాగా 140 మీటర్ల వెడల్పుతో
భూసేకరణ జరిపి, ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు
రూ.25వేల కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని
తేల్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.