సెప్టెంబర్ 16 పున్నమి ప్రతినిధి@ అమరావతి :
అమరావతి ఐకానిక్ వంతెన నమూనా ఎంపిక
ఆరు వరసులు.. 5.22 కిలోమీటర్లు పొడవుతో నిర్మాణం
రూ. 2,500 కోట్ల రూపాయలతో త్వరలో టెండర్లు
హైదరాబాద్-అమరావతి మధ్య తగ్గనున్న 35 కిలోమీటర్ల దూరం
అమరావతిని అనుసంధానం చేస్తూ ఐకానిక్ కేబుల్ వంతెన నిర్మణం..
ఐకానిక్ వంతెన డిజైన్‌ను ఖరారు చేసిన సీఎం చంద్రబాబు..

- ఆంధ్రప్రదేశ్
అమరావతి ఐకానిక్ వంతెన నమూనా ఎంపిక
సెప్టెంబర్ 16 పున్నమి ప్రతినిధి@ అమరావతి : అమరావతి ఐకానిక్ వంతెన నమూనా ఎంపిక ఆరు వరసులు.. 5.22 కిలోమీటర్లు పొడవుతో నిర్మాణం రూ. 2,500 కోట్ల రూపాయలతో త్వరలో టెండర్లు హైదరాబాద్-అమరావతి మధ్య తగ్గనున్న 35 కిలోమీటర్ల దూరం అమరావతిని అనుసంధానం చేస్తూ ఐకానిక్ కేబుల్ వంతెన నిర్మణం.. ఐకానిక్ వంతెన డిజైన్‌ను ఖరారు చేసిన సీఎం చంద్రబాబు..

