Tuesday, 31 March 2026
  • Home  
  • అభివృద్ధికి ప్రజల సహకారం అవసరం – గునుకుల కిషోర్
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అభివృద్ధికి ప్రజల సహకారం అవసరం – గునుకుల కిషోర్

నెల్లూరు డిసెంబర్ (— పున్నమి ప్రతినిధి) నెల్లూరు సిటీ 16వ డివిజన్ గుర్రాల మడుగు సంఘం వద్ద రోడ్ల పనులపై స్థానికుల అభ్యంతరాలను జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ పరిశీలించి సమన్వయం చేశారు. అభివృద్ధిలో పక్షపాతం ఉండదని, ప్రజలందరూ అధికారులకు సహకరించాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డీఎస్సీ, పోలీస్ ఉద్యోగాలు రావడం మంచి పాలనకు నిదర్శనమన్నారు. సీఎం నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి పొంగూరు నారాయణల నాయకత్వంలో అభివృద్ధి వేగంగా జరుగుతోందని తెలిపారు.

నెల్లూరు డిసెంబర్ (— పున్నమి ప్రతినిధి)

నెల్లూరు సిటీ 16వ డివిజన్ గుర్రాల మడుగు సంఘం వద్ద రోడ్ల పనులపై స్థానికుల అభ్యంతరాలను జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ పరిశీలించి సమన్వయం చేశారు. అభివృద్ధిలో పక్షపాతం ఉండదని, ప్రజలందరూ అధికారులకు సహకరించాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డీఎస్సీ, పోలీస్ ఉద్యోగాలు రావడం మంచి పాలనకు నిదర్శనమన్నారు. సీఎం నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి పొంగూరు నారాయణల నాయకత్వంలో అభివృద్ధి వేగంగా జరుగుతోందని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.