నెల్లూరు జిల్లా తడ మండలం చేనిగుంట గ్రామంలో అపాచీ కంపెనీకి వెళ్తున్న కార్మికులను ఆ ఊరి గ్రామస్తులు అడ్డుకుని కరోనా నేపద్యంలో విధులకు ఎవరు వెళ్ళద్దని మన ఊరి చూట్టు ప్రక్కల కరోనా ఉందని దయచేసి కంపెనీలకు ఎవరు వెళ్లద్దు అని చెప్పి కార్మికులను పంపించివేసారు.ఈ విషయం గురించి గ్రామ mptc చంద్ర గారు మాట్లాడుతూ ఎవరు ఇంటి నుండి బయటకు రాకుండా తగు జాగ్రత్తలు పాటించాలి అని చెప్పారు, ఇందుకు సహకరించిన మన ఊరి వాళ్ళందరికి ధన్యవాదలు తెలిపారు.
అప్పాచి విధులకు వెలుతున్న కార్మికులను అడ్డుకున్న గ్రామస్తులు