సెప్టెంబర్ 03 పున్నమి ప్రతినిధి గెడ్డం ప్రతాప్:
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లి లో ఈరోజు మండల పరిషత్ ప్రాథమిక మోడల్ స్కూల్ అప్పనపల్లి నందు మండల విద్యాశాఖ అధికారి వారు మోకా వెంకన్న బాబు సందర్శించి విద్యార్థులకు అందించే విద్య నాణ్యతను పర్యవేక్షించి, పాఠశాలల్లో నమోదు చేయబడిన విద్యార్థుల డేటాను సరిచూసుకోవడడం జరిగింది.
ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న మెరుగైన విద్యా బోధనతో పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు అందిస్తున్నాం అని హెడ్ మాస్టర్ నైనాల రఘు రామయ్య తోపాటు పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు బాలెం పెద్దిరాజు, బాలెం రామకృష్ణ , షబ్బీర్ హుస్సేన్ మెరుగైన విద్యను అందిస్తున్నారు.

అప్పనపల్లి యమ్..పి.పి మోడల్ స్కూల్ లో!
సెప్టెంబర్ 03 పున్నమి ప్రతినిధి గెడ్డం ప్రతాప్: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లి లో ఈరోజు మండల పరిషత్ ప్రాథమిక మోడల్ స్కూల్ అప్పనపల్లి నందు మండల విద్యాశాఖ అధికారి వారు మోకా వెంకన్న బాబు సందర్శించి విద్యార్థులకు అందించే విద్య నాణ్యతను పర్యవేక్షించి, పాఠశాలల్లో నమోదు చేయబడిన విద్యార్థుల డేటాను సరిచూసుకోవడడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న మెరుగైన విద్యా బోధనతో పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు అందిస్తున్నాం అని హెడ్ మాస్టర్ నైనాల రఘు రామయ్య తోపాటు పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు బాలెం పెద్దిరాజు, బాలెం రామకృష్ణ , షబ్బీర్ హుస్సేన్ మెరుగైన విద్యను అందిస్తున్నారు.

