Monday, 23 March 2026
  • Home  
  • అప్పనపల్లి ఎంపీపీ మోడల్ స్కూల్లో ఫైలేరియా పరీక్షలు 19/19
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

అప్పనపల్లి ఎంపీపీ మోడల్ స్కూల్లో ఫైలేరియా పరీక్షలు 19/19

సెప్టెంబర్ 15 పున్నమి@డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లో TAS -2 ట్రాన్స్మేషన్ అసెస్మెంట్ సర్వే. మండల ప్రజా పరిషత్ మోడల్ స్కూల్ అప్పనపల్లి పాఠశాలలో ఒక్కటి రెండు తరగతి మొత్తం 19 మంది పిల్లలకు ఫైలేరియా సంబంధిత పరీక్షలు చేయగా 19/19 మందికి నెగిటివ్ వచ్చింది. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ శామ్యూల్ ప్రణయ్, యం పి హెచ్ మేల్ నాగరాజు, హెల్త్ సూపర్వైజర్ నరసింహారావు, లాబ్ టెక్నిషన్స్ శ్రీనివాసరావు, యంపీ హెచ్ ఈ ఓ హరిప్రసాద్ తో వైద్య సిబ్బంది మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు నైనాల రఘురామయ్య, ఉపాధ్యాయులు పెద్దిరాజు,రామకృష్ణ, షబ్బీర్ హుస్సేన్, దేవి ఆధ్వర్యంలో జరిగింది.

సెప్టెంబర్ 15 పున్నమి@డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లో TAS -2 ట్రాన్స్మేషన్ అసెస్మెంట్ సర్వే.
మండల ప్రజా పరిషత్ మోడల్ స్కూల్ అప్పనపల్లి పాఠశాలలో ఒక్కటి రెండు తరగతి మొత్తం 19 మంది పిల్లలకు ఫైలేరియా సంబంధిత పరీక్షలు చేయగా 19/19 మందికి నెగిటివ్ వచ్చింది. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ శామ్యూల్ ప్రణయ్, యం పి హెచ్ మేల్ నాగరాజు, హెల్త్ సూపర్వైజర్ నరసింహారావు, లాబ్ టెక్నిషన్స్ శ్రీనివాసరావు, యంపీ హెచ్ ఈ ఓ హరిప్రసాద్ తో వైద్య సిబ్బంది మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు నైనాల రఘురామయ్య, ఉపాధ్యాయులు పెద్దిరాజు,రామకృష్ణ, షబ్బీర్ హుస్సేన్, దేవి ఆధ్వర్యంలో జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.